Malaika Arora : మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ భామలు అందాలను చూపించడంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఎంత వయసు పెరుగుతున్నా సరే వారు మాత్రం అందాలను ఘాటుగాను ఆరబోస్తుంటారు. ఇలా లేటు వయసులో అందాలను చూపించే అందాల భామ ఎవరైనా ఉన్నారా అంటే అది మలైకా అరోరా అని చెప్పుకోవాలి.
ఈ భామ వయసు ఇప్పటికే యాభైఏండ్లు దాటిపోతున్నాయి కానీ అందాల విషయంలో మాత్రం ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కుర్ర భామలు కూడా కుళ్లుకునేంతలా తన ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది. ఆమె నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ హీటు పుట్టిస్తూనే ఉంటుంది ఈ భామ.
ఆమె గతంలో బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయిపోయింది. మన తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కూడా కెవ్వు కేక అంటూ సాంగ్ చేసింది. దాని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే సాంగ్స్ చేస్తోంది. ఇక ఇప్పుడు తనకంటే 13 ఏండ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది ఈ వయ్యారి భామ. దాంతో పాటు తన అందాలను కూడా సోషల్ మీడియాలో పరిచేస్తూ ఉంటుంది.
తాజాగా టాప్ లెస్ డ్రెస్సులో మతులు పోగొట్టేసింది. ఇందులో తన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ను ఓపెన్ చేసేసింది. భారీ పరువాలన్నీ ఇలా కనిపించేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అర్జున్ కపూర్ చాలా లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.