Mega Family Heroes : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఉన్న ఇమేజ్, స్థాయి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. పైగా తొమ్మిది మంది హీరోలు కూడా ఉన్నారు. ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ హీరోలను తిట్టి కొందరు అవకాశాలను కోల్పోయారు.
అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం శ్రీరెడ్డి గురించే. ఆమె గతంలో పవన్ కల్యాణ్, చిరంజీవిలపై దారుణమైన ఆరోపణలు చేసింది. దాంతో ఆమెకు నిర్మాతలు, దర్శకులు అవకాశాలు ఇవ్వడం మానేశారు. అప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది.
నటుడిగా పోసాని కృష్ణ మురళికి కూడా మంచి స్థాయి ఉండేది. అయితే పవన్ కల్యాణ్ ను ఆయన తిట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఆయన్ను బ్యాన్ చేసింది. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు స్టార్ హీరోలు కూడా ఆయనకు అవకాశాలు అస్సలు ఇవ్వట్లేదు. దాంతో ఆయన సినిమాల్లో కనిపించకుండా పోతున్నారు.
గతంలో ఓ రచయిత కూడా ఇలాగే మెగా ఫ్యామిలీని తిట్టి అవకాశాలు కోల్పోయాడు. దాంతో ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయాడు. ఇలా మెగా ఫ్యామిలీతో పెట్టుకుని చాలామంది కెరీర్ లు కోల్పోయారు. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Also Read : Director Venu Yeldandi : నా ఇంట్లోనే బలగం షూటింగ్.. ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదు.. ఇంటి ఓనర్ కామెంట్లు..
Also Read : Nayanatara : బోట్ లో అతనితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నయనతార..!