Mass Maharaja Ravi Teja : అలాంటి వ్యాధితో బాధపడుతున్న రవితేజ.. అందుకే ముఖం ఇలా అయిందా..?

Mass Maharaja Ravi Teja : ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్ రవితేజ ఫొటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన వయసు ఇప్పుడు 50 ప్లస్ లో ఉన్నారు. కానీ ఎందుకో ఆయన ముఖం వాడిపోయినట్టు కనిపిస్తోంది..

By: jyothi

Updated On - Sat - 20 May 23

Mass Maharaja Ravi Teja : అలాంటి వ్యాధితో బాధపడుతున్న రవితేజ.. అందుకే ముఖం ఇలా అయిందా..?

Mass Maharaja Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఎంత స్పీడుగా సినిమాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆయన యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను తీస్తున్నారు. ఒకే ఏడాది రెండు, మూడు సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలను తీస్తున్నారు. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన రావణాసుర సినిమా ప్లాప్ అయింది.

ఇక దాని తర్వాత ఆయన వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్ ఆయన ఫొటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన వయసు ఇప్పుడు 50 ప్లస్ లో ఉన్నారు. కానీ ఎందుకో ఆయన ముఖం వాడిపోయినట్టు కనిపిస్తోంది.

అంతే కాకుండా రవితేజ బాడీ మొత్తం గ్లో లేకుండా పోతోంది. దీనంతటికీ కారణం ఆయన ఓ వ్యాధితో బాధపడుతున్నారంట. ఆ వ్యాధి పేరు ఆకలి లేని ల్యూక్ అని తెలుస్తోంది. ఈ వ్యాధి ఉంటే పెద్దగా ఆకలి వేయదని.. టైమ్ కు తినరని తెలుస్తోంది. ఇలా టైమ్ కు తినకపోవడంతోనే రవితేజ ముఖం అలా వాడిపోయిందంట.

చర్మం పొడిబారిపోయినట్టు కనిపిస్తోంది. కాగా ఈ వ్యాధి ఏమంత ప్రాణాంతకం కాదని తెలుస్తోంది. రవితేజ ఇందుకు తగ్గ ట్రీట్ మెంట్లు కూడా తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకునే అవకాశం కూడా ఉందంట. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.

 

Read Also : Taapsee Pannu : అమ్మాయిలు ప్రైవేట్ పార్టులు చూపిస్తే తప్పేంటి.. తాప్సీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు..!

Read Also : Janhvi Kapoor : ఆ హీరోతో మాత్రమే లిప్ లాక్ చేస్తా.. జాన్వీకపూర్ బోల్డ్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News