Nabha natesh :ఆయిలీ స్కిన్‌తో ‘నభా నటేశ్’ హాట్ అందాల విందు..

Nabha natesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన హాట్ బ్యూటీల్లో ఈ భామ ఒకరు. ఒక్క సినిమాతోనే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సాధారణంగా కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంటారు హీరోయిన్స్. కానీ, నభానటేశ్ మాత్రం ఏకంగా హాట్ అండ్ బోల్డ్ యాక్టింగ్ చేసేందుకు రెండో సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తన వాల్యూబుల్ బాడీ పార్ట్స్‌ను ఎంతలా ప్రదర్శించాలో అంతమేర వెండి తెరపై ఆవిష్కరించింది. ఇక నభా […].

By: jyothi

Published Date - Fri - 26 November 21

Nabha natesh :ఆయిలీ స్కిన్‌తో ‘నభా నటేశ్’ హాట్ అందాల విందు..

Nabha natesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన హాట్ బ్యూటీల్లో ఈ భామ ఒకరు. ఒక్క సినిమాతోనే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సాధారణంగా కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంటారు హీరోయిన్స్. కానీ, నభానటేశ్ మాత్రం ఏకంగా హాట్ అండ్ బోల్డ్ యాక్టింగ్ చేసేందుకు రెండో సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తన వాల్యూబుల్ బాడీ పార్ట్స్‌ను ఎంతలా ప్రదర్శించాలో అంతమేర వెండి తెరపై ఆవిష్కరించింది. ఇక నభా నటేశ్ యాక్టింగ్ ఏమో కానీ ఆమె అందచందాలను వీక్షించడానికే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

nabha natesh

nabha natesh

nabha natesh

nabha natesh


కర్ణాటకు చెందిన నభానటేశ్ తన మాటతీరుతో అచ్చ తెలుగు తెలంగాణ పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన నభానటేశ్.. లీడ్ రోల్ చేసిన ‘నిధి అగర్వాల్’ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బాడీ లాంగ్వేజ్‌తో ‘హీరో రామ్‌ పోతినేని’ ఎనర్జీకి సరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. అంతకుముందు ‘నన్ను దోచుకుందువటే’ మూవీలో చాలా సింపుల్ రోల్ చేసిన నభానటేశ్ పెద్దగా పేరు రాలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో నభాకు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’, ఈ మధ్యకాలంలో నితిన్ హీరోగా ‘మాస్ట్రో’ మూవీలో నటించింది.

nabha natesh

nabha natesh

nabha natesh

nabha natesh


అయితే, నభానటేశ్ తన నటనతో పాటు అందాల ఆరబోతలో ఎప్పుడు ముందుంటుంది. ప్రేక్షకులకు తన ఎద అందాలను విందుగా వడ్డించి వారికి చెమటలు పుట్టిస్తుంది. నభానటేశ్ తాజాగా బ్లాక్ ఔట్ ఫిట్ డ్రెస్లో తన ఛాతి, నడుం అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయిలీ స్కిన్‌తో మత్తె్క్కించే చూపులతో నభానటేశ్ హాట్ అందాల విందును పంచుతోంది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Latest News

Related News