Mrunal Thakur Made Bold Comments An Interview : ఇప్పుడు సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఇక్కడ ఛాన్సులు రావాలంటే ట్యాలెంట్ తో పాటు అందం కచ్చితంగా ఉండాలి. గ్లామర్ లేకపోతే వారిని ఎవరూ పట్టించుకోరు. ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. ఇక హీరోయిన్లు అంటేనే హద్దులు మీరి అందాలను ప్రదర్శించాలి.
లేకపోతే వారికి అస్సలు ఛాన్సులు ఇవ్వరు. ఇక ఈ గ్లామర్ ఎక్స్ పోజింగ్ మీద కొందరు హీరోయిన్లు బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
మొన్న లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరో సినిమాలో చేయబోతోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. హీరోయిన్లు గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. ఇది చాలా మంచి ప్రశ్న.
ఇప్పుడు సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ కొన్ని సార్లు ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా డ్రెస్ వేసుకుంటాను అంటూ కుదరదు. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ఏదైనా సరే చేయాల్సిందే. ఒక సినిమాలో పాత్ర ఒక విధంగా ఉంటే.. మరో సినిమాలో బోల్డ్ గా ఉండొచ్చు. కాబట్టి పాత్రకు తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. అంటే పాత్ర కోసం ఎంత వీలైతే అంత విప్పి చూపిస్తానని చెబుతోందన్నమాట.