Naga Chaitanya: నాగచైతన్య దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు…

Naga Chaitanya తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు వంటి హీరోలు అగ్ర హీరోలుగా వెలుగొందారు ఆ తర్వాత వాళ్ళ నట వారసుడిగా వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించారు నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున సినిమాల్లో హీరోగా తనదైన ప్రతిభను చాటుతూ ముందుకు దుసుకెళ్ళాడు ఆ తర్వాత నాగార్జున వారసుడిగా వచ్చిన నాగ చైతన్య జోష్ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో తనదైన […].

By: jyothi

Published Date - Thu - 5 August 21

Naga Chaitanya: నాగచైతన్య దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు…

Naga Chaitanya తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు వంటి హీరోలు అగ్ర హీరోలుగా వెలుగొందారు ఆ తర్వాత వాళ్ళ నట వారసుడిగా వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించారు నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున సినిమాల్లో హీరోగా తనదైన ప్రతిభను చాటుతూ ముందుకు దుసుకెళ్ళాడు ఆ తర్వాత నాగార్జున వారసుడిగా వచ్చిన నాగ చైతన్య జోష్ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో తనదైన ముద్ర వేశాడు అనే చెప్పాలి.ఆ తర్వాత వరుస సినిమాలతో ముందుకు దుసుకెళ్తూ నాగచైతన్య తన స్టార్ డమ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చాడు. నాగార్జున సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో హీరోగా తన ముద్ర వేయడానికి మన ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లు, సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు అలాగే నాగచైతన్య చేయాల్సిన సినిమాల్లో కూడా సమంత స్టొరీ డిస్కషన్ లో పాల్గొంటూ మంచి స్టోరీలు ఎంచుకోవడానికి నాగచైతన్యకు తనదైన స్టైల్లో హెల్ప్ చేస్తున్నారనే అని చెప్పాలి. అయితే నాగ చైతన్య సినిమా జీవితాన్ని చాలా ఎంజాయ్ గా గడుపుతున్నట్టు గానే తన పర్సనల్ జీవితాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించిన కార్ల కలెక్షన్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది.


ట్రంపు త్రక్షటన్
ఈ రేసర్‌ బైక్‌ అంటే కూడా చైతన్యకు చాలా ఇష్టం.ఇంతకీ దీని ధరెంతనుకుంటున్నారు. మార్కెట్‌లో దీని వాల్యూ ఇంచుమించు రూ.13 లక్షలుగా ఉందట. అలాగే ఈ బైక్ తో పాటు చైతన్య కి ఫెరారీ F 430 కారు చాలా ఇష్టమైన కారని చైతన్య ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు అలాగే బాలీవుడ్ నటుడు అయిన సంజయ్ దత్ కూడా ఈ కార్ కి పెద్ద ఫ్యాన్ ఈ కారు విలువ1.75 కోట్లుగా ఉంది…
మెర్సిడెస్ బెంజి జి 63
బాలీవుడ్ నటుడు అయిన రణబీర్ కపూర్ అలాగే ప్రముఖ ఫేమస్ క్రికెటర్ అయిన హార్దిక్ పాండ్యా అలాగే టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు సైతం మెర్సిడెస్ బెంజి 63 కారు తీసుకున్న వారే అలాగే ఈ కారు ఖరీదు సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది…

Mv అగస్టా ఎఫ్4
చైతూ ఫేవరెట్‌ కార్లలో అగస్ట కారుది ప్రత్యేక స్థానం ప్రస్తుతం తను ఈ కారు ని వాడుతున్నాడు అన్నట్టుగా చాలా సార్లు మీడియా కంట పడుతూ ఈ కారులో కనిపించాడు ఈ కారు ఖరీదు సుమారు రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉంటుంది ఈ అక్కినేని హీరో చాలా సార్లు షికార్లు చేస్తూ ఈ కార్ లో తన ఫ్యాన్స్ కంట పడ్డాడు ఈ లగ్జరీ వాహనాలతో పాటు యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌, హోండా స్పోర్ట్స్‌ బైక్‌ సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న అన్ని కార్ల ని నాగచైతన్య తన గ్యారేజ్ లో ఉంచుతున్నట్టు గా తెలుస్తుంది తన అవసరాన్ని బట్టి ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుతున్నాడు అని తన స్నేహితులు తెలియజేస్తున్నారు అయితే సినిమాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ వీకెండ్లో మాత్రం తన కారులో షికారు చేస్తూ అభిమానుల దృష్టిలో ఎప్పుడు పడుతూ ఉంటాడు…

Latest News

Related News