Nandini Rai : బికినీలో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న నందిని రాయ్..

Nandini Rai : హైదరాబాదీ భామ నందిని రాయ్ మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్ట్రెస్‌గా మారింది. ‘040’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కాలంలో ఇతర భాషల్లోనే పలు చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ప్రస్తుతం ఈమె నటిస్తోంది. ఈ సుందరి తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినప్పటికీ అనుకున్న స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ […].

By: jyothi

Published Date - Sun - 5 December 21

Nandini Rai : బికినీలో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న నందిని రాయ్..

Nandini Rai : హైదరాబాదీ భామ నందిని రాయ్ మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్ట్రెస్‌గా మారింది. ‘040’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కాలంలో ఇతర భాషల్లోనే పలు చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ప్రస్తుతం ఈమె నటిస్తోంది.

Nandini roy 1

Nandini roy 1

ఈ సుందరి తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినప్పటికీ అనుకున్న స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’తో ఈ భామ తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.

Nandini roy 2

Nandini roy 2

నందిని రాయ్ గ్లామర్ ప్రదర్శించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ భామ సినిమాల్లో తక్కువగా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. బికినీలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన హాట్ ఫొటోషూట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ భామ.

Nandini roy 3

Nandini roy 3

తాజాగా బికినీ ఫొటోలు షేర్ చేయగా, నెట్టింట అవి తెగ వైరలవుతున్నాయి. బికినీలో అదిరిపోయే ఫోజులిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది ఈ సుందరి. బికినీలో ఉన్న అమ్మడు ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తుండటంతో పాటు భామ హద్దులు మీరుతున్నదని పోస్టులు పెడుతున్నారు.

Nandini roy 4

Nandini roy 4


బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో ఉండి..అలా కొంటెగా చూస్తూ, నిలబడి, కూర్చొని రకరకాల ఫోజులిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది ఈ భామ. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఈమెకు అవకాశాలివ్వాలని దర్శక నిర్మాతలను నెటిజన్లు కోరుతున్నారు. ఈ భామ ఫొటోలు చూస్తే ఎవ్వరైనా తట్టుకోలేరని అంటున్నారు.

 

 

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News