Nidhhi Agerwal : నిధి అగర్వాల్ అంటేనే అందాల నిధి లాంటి అమ్మాయి. అందుకే ఆమెకు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. పూరీ జగన్నాత్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
దాని తర్వాత ఆమె రెండు, మూడు సినిమాల్లో నటించింది. ఇప్పుడు పవన్ కల్యాన్ తో కలిసి హరిమర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.
ఏ హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోకుండా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నా లాంటి వారికి అయితే అది పెద్ద సవాల్. నేను కూడా గతంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నాను. నేను గతంలో బాలీవుడ్ లో ఛాన్సుల కోసం తిరిగాను. ఆ సమయంలో ఓ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఆడిషన్స్ కు రమ్మన్నాడు.
సరే అని నేను వెళ్లాను. కానీ వెళ్లాక నీ ప్రైవేట్ పార్టులు చూపించు. అవి కరెక్ట్ సైజులో ఉంటేనే నీకు మంచి ఛాన్సులు వస్తాయని అన్నాడు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నా బాడీలో ఎలాంటి మార్పులు చేసుకోలేదు. నా ట్యాలెంట్ ను నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చాను అంటూ తెలిపింది నిధి.
Read Also : Kalyan Dev : శ్రీజతో విడాకులు.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిన కల్యాణ్ దేవ్.. ఫ్యాన్స్ కు షాక్..!
Read Also : Tamannaah Bhatia And Vijay Varma : ఏంటీ.. తమన్నా బాయ్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లి అయిందా.. టాప్ సీక్రెట్..!