Trisha Krishnan : సినిమా ఇండస్ట్రీ అంటేనే జల్సాలకు కేరాఫ్ అడ్రస్. ఏ ట్రెండ్ అయినా సరే ముందు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డేటింగ్ లాంటి కల్చర్ ను ఇండియాకు పరిచయం చేసింది కూడా సినిమా ఇండస్ట్రీనే. ఇదొక్కటేనా ఆడవారు మందు కొట్టే ట్రెండ్ ను క్రియేట్ చేసింది కూడా సినిమా ఇండస్ట్రీనే.
అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా మందు తాగుతుంటారు. కాగా సౌత్ లోనే ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే మందు కొట్టి అడ్డంగా మీడియాకు దొరికిపోయింది. కనీసం నడవలేని స్థితిలో ఆమె తూలుతూ రోడ్డుపై నడుస్తూ కెమెరాలకు చిక్కింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.
ఆమెనే నండి హీరోయిన్ త్రిష. ఆమె సౌత్ లోనే అగ్రహీరోయిన్ గా ఏలింది. అయితే తెలుగులో రాణాతో ఆమె కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిందనే రూమర్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అప్పట్లో పార్టీల పేరుతో బాగానే ఎంజాయ్ చేశారు. ఓ రోజు ఇద్దరూ కలిసి నైట్ పార్టీలో బాగా తప్పతాగి మీడియా కంటికి చిక్కారు.
త్రిష కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చింది. దాంతో రానా చేయి పట్టుకుని ఆమె నడుస్తున్న వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇక ఆ పరిస్థితి తర్వాత ఆమె మరోసారి అలా కనిపించలేదు. అప్పటి నుంచి ఆమె రానాకు దూరంగానే ఉంది. ఇప్పటికీ పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ నులీడ్ చేస్తోంది.
Read Also : Bichagadu 2 Movie Review : ‘బిచ్చగాడు 2’ రివ్యూ.. అంచనాలు అందుకుందా..?
Read Also : Taapsee Pannu : అమ్మాయిలు ప్రైవేట్ పార్టులు చూపిస్తే తప్పేంటి.. తాప్సీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు..!