Niharika Konidela : నిహారిక.. మెగాడాటర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె ఎప్పుడూ ఏదో ఒక పని చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అంతే గాకుండా వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం అయినా.. ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆమె సినిమాలు మానేసి పెండ్లి చేసుకుంది.
చైతన్య జొన్నలగడ్డను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక పెండ్లి తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే నిహారిక భర్తతో విడిపోతోంది అంటూ కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. చైతన్య తన ఇన్ స్టా నుంచి పెండ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. నిహారికతో కూడా ఎక్కడా కలిసి కనిపించట్లేదు. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకలు తీసుకుంటారేమో అంటున్నారు.
జిమ్ ట్రైనర్ తో కలిసి..
ఈ విషయంపై ఇప్పటి వరకు నిహారిక స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా జిమ్ ట్రైనర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇందులో జిమ్ వేర్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. పైగా షర్టు బటన్లు విప్పేసి మరీ తన ఎద, నడుము అందాలను చూపించేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ముందు నువ్వు ఇలాంటివి మానెయ్ నిహారిక.. అప్పుడే నీ మీద వస్తున్న నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ తగ్గుతాయి. భర్తతో విడాకులు అంటూ వస్తున్న వార్తలపై కాస్త స్పందించు అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం జిమ్ వేర్ లో నిహారిక చాలా స్టైలిష్ గా ఉందంటూ చెబుతున్నారు.