నగ్న సత్యం: మన భామలూ ‘పోర్న్’కి తక్కువేం కాదు.!

బ్లూ ఫిలిం క్యాసెట్ల కాలం నుంచి.. సీడీల వరకూ.. చాలా కథ నడిచింది. పెన్ డ్రైవులు కూడా అటకెక్కి, అంతా ఇంటర్నెట్ నుంచి దిగుమతి.. లేదంటే, లైవ్ కంటెంట్ స్ట్రీమింగ్.. ట్రెండ్ ఇలా మారిపోయింది. అప్పటికీ ఇప్పటికీ ‘పోర్న్ కంటెంట్‘కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిపై దేశంలో నిషేధం వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. విదేశాల నుంచి అడల్ట్ కంటెంట్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లు, కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు.. […].

By: jyothi

Published Date - Fri - 14 May 21

నగ్న సత్యం: మన భామలూ ‘పోర్న్’కి తక్కువేం కాదు.!

బ్లూ ఫిలిం క్యాసెట్ల కాలం నుంచి.. సీడీల వరకూ.. చాలా కథ నడిచింది. పెన్ డ్రైవులు కూడా అటకెక్కి, అంతా ఇంటర్నెట్ నుంచి దిగుమతి.. లేదంటే, లైవ్ కంటెంట్ స్ట్రీమింగ్.. ట్రెండ్ ఇలా మారిపోయింది. అప్పటికీ ఇప్పటికీ ‘పోర్న్ కంటెంట్‘కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిపై దేశంలో నిషేధం వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. విదేశాల నుంచి అడల్ట్ కంటెంట్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లు, కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు.. పోర్న్ కంటెంటుని ఔత్సాహికులకు అందించడానికి. ఆ లిస్టులో ఎందరో అందాల భామలున్నారు. అలాంటివారికి నయా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండిక..

షెర్లీన్ చోప్రా ఇలా భయపెట్టి, అలా కైపెక్కించేస్తోంది..


తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్’ అనే సినిమాలో నటించింది. షెర్లీన్ చోప్రా.. ఆ సమయంలో ఆమె పేరు మోనా చోప్రా. హైదరాబాదీ అయిన షెర్లీన్, బాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించి, హాలీవుడ్ వైపుగా అడుగులేసింది. బూతు ఫొటోలను కవర్ పేజీల మీద చూపించే ‘ప్లే బాయ్’ మ్యాగజైన్ ఆమెకు అందివచ్చిన అవకాశంలా కన్పించింది. అయినా, ఆశించిన స్థాయిలో పాపులారిటీ అయితే దక్కించుకోలేకపోయింది. సోషల్ మీడియాలో కైపెక్కించే ఫొటోలతో సందడి చేసి, ఆ తర్వాత డిజిటల్ వేదికల ద్వారా తనలోని నగ్న కోణాన్ని మరింత ‘ఓపెన్’గా చూపించేసింది షెర్లీన్. అంతే, ఆ తర్వాత ఆమె అన్ని హద్దులూ చెరిపేసి, చెలరేగిపోయింది. ఇంకేముంది.. కోరుకున్నదానికంటే పదింతలు, వంద రెట్లు.. వెయ్యి రెట్లు పాపులారిటీ షెర్లీన్ చోప్రాకి వచ్చేసింది.
పూనమ్ ‘బూతు’ పాండే..


చేసిన సినిమాలు తక్కువ.. చూపించిన వల్గారిటీ ఎక్కువ.. అన్న మాటకి చక్కగా సరిపోతుంది పూనమ్ పాండే. టీమిండియా వరల్డ్ కప్ పోటీల్లో నెగ్గితే మైదానంలో నగ్నంగా నడుస్తానంటూ సంచలన ప్రకటన చేసి వార్తల్లోకెక్కిన పూనమ్ పాండే, ఆ తర్వాత రకరకాల న్యూడ్ స్టంట్లు చేస్తూ వచ్చింది.. చేస్తూనే వుంది. కొన్నాళ్ళ క్రితమే ఆమె ప్రేమలో పడింది, పెళ్ళి పీటలెక్కింది.. హనీమూన్ కోసం వెళ్ళి, అక్కడ తన భర్త తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించి, ఆ తర్వాత తన భర్తతోనే సర్దుకుపోయింది. షెర్లీన్ చోప్రాతో పోల్చితే, పూనమ్ పాండేనే ముందుగా డిజిటల్ వేదికలపై నగ్నత్వం ప్రదర్శించింది. అయితే, ఎందుకో షెర్లీన్ చోప్రా కంటే వెనుకబడిపోయింది.. నగ్న పాపులారిటీ విషయంలో పూనమ్ పాండే.
స్వాతి నాయుడు తెలుగు పిల్లే.. బూతు బొమ్మలకి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది..


స్వాతి నాయుడు మన తెలుగమ్మాయే. ఇంటర్నెట్ నగ్నత్వం, పోర్న్ సినిమాల విషయంలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అనేస్తూ చెయ్యకూడని పనులన్నీ చేసేసింది. స్వాతి నాయుడు అంటే ఆ టైపు బూతు కంటెంట్ విషయంలో ట్రెండింగ్ స్టార్. అదేమీ తప్పు కాదని చెబుతుంటుందీమె. అయితే, ఆమె కూడా ప్రేమలో పడింది, పెళ్ళి చేసుకుంది.. తన భర్త తనను అర్థం చేసుకుంటాడనుకుందిగానీ.. అర్థం చేసుకున్నోడే.. ఆ తర్వాత ఆమెను అవమానించి, ఆమెకు దూరమయ్యాడు.
గెహనా వశిష్ట్.. బూతు కంటెంట్ దెబ్బకి బుక్కయిపోయింది..


గెహనా వశిష్ట్ అనే భామ కూడా సినిమాల్లో ట్రై చేసి సరైన అవకాశాలు రాకపోవడంతో, బూతు కంటెంట్ వైపుకు మొగ్గు చూపింది. ఆమె స్వయంగా అలాంటి బూతు కంటెంట్ వున్న వీడియోల్లో నటించడమే కాక, కొందర్ని ఆ రొంపిలోకి దిగి, వారిని మోసం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.
ఒకళ్ళా.? ఇద్దరా.? ఓటీటీ, స్పెషలైజ్డ్ యాప్స్.. ఇలా ట్రెండ్ మారేసరికి, ఎవరికి వారు సొంతంగా కుంపట్లు పెట్టేసి, కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేస్తున్నారు.. డిజిటల్ వ్యాలెట్లను పీల్చి పిప్పి చేసేస్తున్నారు. సెక్స్ సేల్స్ వెరీ వెల్.. అని ఓ మహానుభావుడు ఊరకనే అన్నాడా మరి.?

Tags

Latest News

Related News