Payal Rajput : RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో నే కుర్రకారు గుండెల్లో వలపుల బాణాలను గుచ్చేసింది. ఆ సినిమాలో ఈ అమ్మడు పోషించిన పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ అమ్మడు అందంతో కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. మత్తెక్కించే పోజులతో ఇంప్రెస్ చేసింది. ఇలా ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీ బోల్డ్ సినిమాలనే చేస్తూ దూసుకుపోతుంది. మధ్యలో వెబ్ సిరీస్ చేసి తనకు కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు నటనా ప్రాధాన్యమున్న పాత్రలను కూడా అవలీలగా చేయగల్గుతానని నిరూపించింది. ఈ వెబ్ సిరీస్ లో ఈ బోల్డ్ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Payal Rajput
ఢిల్లీలో పుట్టిన ఈ భామ మొదటగా పలు హిందీ సీరియళ్లలో నటించి మెప్పించింది. దాదాపు 10 ఈసీరియళ్లలో ఈ బ్యూటీ మెరిసింది. 2017లో పంజాబీ తెరకు ఈ బ్యూటీ పరిచయమైంది. 2017లోనే ఈ చిన్నది హిందీ తెర మీద కూడా మెరిసింది. 2018లో ఈ బోల్డ్ బ్యూటీ తెలుగు నాటు RX100 అనే బోల్డ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు కుర్రకారు మతి పోయింది. ఇక ఆ సినిమాతో పాయల్ రాజ్ పుత్ సినిమాల్లో వేగం పెంచింది. పాయల్ కు ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఈ బ్యూటీని తెలుగు ప్రజలు గ్లామర్ డాల్ గా చూడడం మొదలుపెట్టారు. తర్వాత అనేక రకాలుగా ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ రెచ్చగొట్టే ఫొటోలతో కనువిందు చేస్తుంది. ఇలా తన హాట్, హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అనేక మంది అభిమానులకు చేరువవుతుంది
Payal Rajput
Payal Rajput