Payal rajputh :‘కిస్సింగ్ లిప్స్’ప్యాంట్‌తో అందాల విందు చేస్తున్న పాయల్

Payal rajputh : తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా పేరొందిన పాయల్ తన ఎద అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. సినిమాలో తనకు బోల్డ్ క్యారెక్టర్ వచ్చిందంటే అందులో నటించేందుకు ఏ మాత్రం వెనకాడదు. ఎద, నడుం అందాలను వెండి తెరపై ఆవిష్కరించి కుర్రకారు మతి పోగొట్టడంతో ఈ RX 100 బ్యూటీ అందరికంటే ముందుంటుంది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. పుట్టి పెరిగింది పంజాబ్ రాష్ట్రాంలో ‘పాయల్’ చూడటానికి అచ్చం తెలుగు […].

By: jyothi

Published Date - Wed - 24 November 21

Payal rajputh :‘కిస్సింగ్ లిప్స్’ప్యాంట్‌తో అందాల విందు చేస్తున్న పాయల్

Payal rajputh : తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా పేరొందిన పాయల్ తన ఎద అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. సినిమాలో తనకు బోల్డ్ క్యారెక్టర్ వచ్చిందంటే అందులో నటించేందుకు ఏ మాత్రం వెనకాడదు. ఎద, నడుం అందాలను వెండి తెరపై ఆవిష్కరించి కుర్రకారు మతి పోగొట్టడంతో ఈ RX 100 బ్యూటీ అందరికంటే ముందుంటుంది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది.

payal rajputh

payal rajputh



payal rajputh

payal rajputh



పుట్టి పెరిగింది పంజాబ్ రాష్ట్రాంలో ‘పాయల్’ చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తుంది. చీరకట్టులో పదహారణాల పల్లెటూరి పిల్లలాగే కనిపిస్తుంది. కానీ, ఈ అమ్మడు పొట్టి దుస్తులు వేసినప్పుడు ఈ తన అందాలతో సెగలు పుట్టిస్తుంది. మృదువైన చర్మ సౌందర్యంతో యూత్‌ను ఓ రేంజ్‌లో కవ్విస్తుంది. RX 100 మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ పాలరాతి బొమ్మ తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాయల్ నటనకు అంతా ఫిదా అయ్యారు. తన హాట్ అందాలతో పాటు రొమాన్స్ సీన్స్‌లో నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌కు జోడిగా ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ మూవీలో హీరో రవితేజకు జోడిగా ప్రేక్షకులను అలరించింది.


payal rajputh

payal rajputh



payal rajputh

payal rajputh



తాజాగా పాయల్ తన లేటెస్ట్ ఫోట్‌షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. బ్లాక్ షైనింగ్ బ్లౌజ్‌, పెదాల సింబల్స్ ఉన్న ట్రాక్ ప్యాంట్ వేసుకుని నడుము అందాలను చూపిస్తూ చిన్న పిల్లల క్యూట్ హావభావాలతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మత్తెక్కించే చూపులతో అందరినీ తినేసేలా ఆమె చూపులున్నాయి. మరోసారి తన కట్ షేప్స్ తో ఫ్యాన్స్‌ను ఊరించింది ఈ హాట్ బ్యూటీ.

Tags

Latest News

Related News