Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కూడా వరుసగా మూవీలు చేస్తోంది.
అయితే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ లవర్ తోనే డేటింగ్ చేసింది. ఆ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. పూజా హెగ్డేకు స్నేహితురాలు తారా సుతారియా బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తన ఫ్రెండ్ కు తెలియకుండా రోహన్ మెహ్రాతో పూజాహెగ్డే రెస్టారెంట్లు, పబ్బులకు తిరిగింది.
అలా అతనితో చాలానే ఎంజాయ్ చేసింది. వీరిద్దరూ అప్పట్లో ఓ హోటల్ నుంచి తిరిగి వస్తుండగా మీడియా కంట కూడా పడ్డారు. ఆ విషయం తారా సుతారియాకు తెలియడంతో పూజాతో ఆమె గొడవ పెట్టుకుంది. వీరిద్దరి గొడవ భరించలేని రోహన్ మెహ్రా ఇద్దరికీ బ్రేకప్ చెప్పేశాడు.
ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ నిధి దత్తా తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా పూజాహెగ్డే తన ఫ్రెండ్ నే మోసం చేసింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం మీద పూజాహెగ్డే మాత్రం అస్సలు స్పందించలేదు.
Read Also : Actress Pragathi : 5 నిముషాల సుఖం కోసం కోట్లు పెట్టరు.. నటి ప్రగతి కామెంట్లు వైరల్..!
Read Also : Akhil Akkineni : ఆ హీరోయిన్ ను లైంగికంగా వేధించిన అఖిల్.. సంచలన మ్యాటర్ లీక్..!