Pooja Hegde: వామ్మో ‘పూజా’ ఏందీ అరాచకం.. అసలు ‘బుట్టబొమ్మ’ డ్రెస్ వేసుకుందా..?

Pooja Hegde పూజా హెగ్డే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్ క్రేజీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. తన అంద చందాలతో కుర్రకారును ఓ ఊపుఊపేస్తుంది. పొట్టి బట్టలు వేసుకుని తన అందాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఈ బుట్టబొమ్మను మించిన నటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. సిల్వర్ స్క్రీన్‌పై పొడుగు కాళ్లు, సన్నని నడుముతో పాటే తన ఛాతి అందాల విందును పంచుతోంది పూజా.. ఈ మధ్యకాలంలో పూజా నటించిన సినిమాలు వరుసగా […].

By: jyothi

Published Date - Sun - 28 November 21

Pooja Hegde: వామ్మో ‘పూజా’ ఏందీ అరాచకం.. అసలు ‘బుట్టబొమ్మ’ డ్రెస్ వేసుకుందా..?

Pooja Hegde పూజా హెగ్డే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్ క్రేజీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. తన అంద చందాలతో కుర్రకారును ఓ ఊపుఊపేస్తుంది. పొట్టి బట్టలు వేసుకుని తన అందాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఈ బుట్టబొమ్మను మించిన నటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. సిల్వర్ స్క్రీన్‌పై పొడుగు కాళ్లు, సన్నని నడుముతో పాటే తన ఛాతి అందాల విందును పంచుతోంది పూజా.. ఈ మధ్యకాలంలో పూజా నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసిందట ఈ సెక్సీ బ్యూటీ..

https://www.youtube.com/watch?v=Gt27ksMxr2E

పూజాహెగ్డే నటించిన సినిమాల్లో చాలా వరకు గ్లామర్ రోల్స్ పోషిస్తుంటుంది. చీర కట్టులో తెలుగమ్మాయిలా కనిపించే ఈ భామ.. తన వయ్యారాలను ఒలకబోయడంలో మిగతా హీరోయిన్స్‌తో పోలిస్తే చాలా ముందుంటుంది. నటన పరంగానే కాకుండా తన హాట్ హాట్ అందాలన ఆరబోతలోనూ పూజా నెంబర్ వన్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పూజా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సెక్సీ సుందరినీ అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదని టాక్..

తాజాగా ఓ ఈవెంట్‌లో ఈ బుట్టబొమ్మ వేసుకున్న డిజైనింగ్ డ్రెస్ చూసి అంతా షాకయ్యారట.. బుడిద రంగులో ఉన్న ఈ డ్రెస్ లైటింగ్‌కు ఫుల్ షైన్ అవుతుంది. ఛాతి భాగంలో భారీ గ్యాప్ ఉండటంతో ఆమె సీక్రెట్ పార్ట్స్ బయటకు కనిపిస్తున్నాయి. మెడ భాగం నుంచి బొడ్డువరకు ఈ అలానే తన గ్లామర్‌ను ఎక్స్పోజింగ్ చేసింది పూజ. ఇక వీపు భాగంలో కూడా చాలా స్పేస్ ఉంది. తన పొడవాటి కాళ్లు కనిపించేలా పొరలుపొరలుగా డ్రెస్సు చీలిపోయి, వెనుక భాగంలో పెద్ద ఫ్లవర్‌ను డిజైన్ చేశారు. ఈ డ్రెస్‌లో పూజా బోల్డ్ అందాలను చూసి యువతకు ఊపిరాడకుండా చేసిందట..

Related News