Poonam Pandey : బాలీవుడ్ హాట్ బాంబ్ పూనమ్ పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆమె ఆ రేంజ్ లో ఏదో ఒక విషయంలో తన నోరు విప్పుతుంది. విప్పుతుంది అంటే తప్పేమో.. ఎందుకంటే ఆమె ఆ రేంజ్ లో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఫేమస్ కావడానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది.
మొదట్లో శృంగార తారగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుని బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అచ్చం సన్నీ లియన్‌ను పాలో అయింది కానీ ఆమె అంత క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. అందుకే ఆమెకు బాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు ఏమీ రాలేదు. ఇక ఓ డైరెక్టర్ తో డేటింగ్ చేసి తర్వాత పెండ్లి చేసుకుంది.
బాలీవుడ్ లో ఎక్కువగా బోల్డ్ పాత్రలకే పరిమితం అయిపోయింది. చేస్తే అవే చేస్తాను అన్నట్లు వాటితోనే ఫేమస్ కావడానికి ట్రై చేసింది. ఇక ఆమె అందాలతో అంతకంటే చాలా ఫేమస్. అందుకే నిత్యం వాటిని ఇన్ స్టాలో ఆరబోస్తూ ఉంటుంది.
ఇప్పుడు అంతకు మించి ఘాటుగా తన పరువపు పొంగులను చూపించింది. ఎత్తైన ఎద అందాలను పింక్ కలర్ మిడ్డీలో చూపించింది. ఇందులో ఆమె థైస్ అందాలు హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. ఆమె ఇలాంటి బోల్డ్ అందాలను చూపించడం ఇదేం కొత్త కాకపోయినా.. ఈసారి అంతకు మించి ఆరబోసింది మరి. మరీ ఈ రేంజ్ లో చూపించేసరికి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Read Also : Vishnu Priya : బాబోయ్ విష్ణుప్రియ అందాలు చూడలేం.. వాటిని తెలివిగా చూపిస్తోంది..!
Read Also : Ramyakrishnan : రమ్యకృష్ణ ఎద పరువాలపై ఘాటు కామెంట్లు చేసిన డైరెక్టర్.. అంత మాట అనేశాడేంటి..!