Poorna: అందాల పూదోటను చూపించేస్తున్న పూర్ణ..

Poorna : అవును సినిమాలో చేసిన పూర్ణ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అసలు పేరు షమ్నా కాసీమ్. కానీ పూర్ణగానే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయమైంది ఈ బ్యూటీ. షమానా అంటే ఎవరూ గుర్తు పట్టకపోయినా కానీ పూర్ణ అనగానే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కేరళలో 1989 లో జన్మించింది. ఇక ఈ అమ్ముడు 2004లోనే మళయాల […].

By: jyothi

Published Date - Wed - 24 November 21

Poorna: అందాల పూదోటను చూపించేస్తున్న పూర్ణ..

Poorna : అవును సినిమాలో చేసిన పూర్ణ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అసలు పేరు షమ్నా కాసీమ్. కానీ పూర్ణగానే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయమైంది ఈ బ్యూటీ. షమానా అంటే ఎవరూ గుర్తు పట్టకపోయినా కానీ పూర్ణ అనగానే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కేరళలో 1989 లో జన్మించింది. ఇక ఈ అమ్ముడు 2004లోనే మళయాల సినిమాలతో తెరంగ్రేటం చేసింది. కానీ తెలుగు సినిమాల్లోకి మాత్రం 2007లో ఎంట్రీ ఇచ్చింది. అయినా కానీ ఈ అమ్మడుని ఎవరూ పెద్దగా గుర్తుపట్టలేదు. కానీ 2010లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాలో ఈ చిన్నది మెరిసింది. దాంతో ఈ బ్యూటీ మీద ఒక్క సారిగా అందరి ఫోకస్ పడింది. తెలుగు సినిమా చేసిన తర్వాత ఈ ముద్దు గుమ్మ తమిళ తెరకు కూడా పరిచయమైంది.

poorna

poorna

poorna

poorna

poorna

poorna

poorna

poorna

poorna

poorna


ఈ బ్యూటీ తెలుగు, తమిళం మాత్రమే కాకుండా మళయాల కన్నడ సినిమాల్లో కూడా మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ తలైవి సినిమాతో హిందీ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానుల అంచనాలు అందుకున్న తలైవి సినిమాలో ఈ బ్యూటీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ పాత్రలో మెరిసింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో ఈ భామ మత్తెక్కించే చూపులతో కుర్రకారు మతులు పొగొట్టేలా చూస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోలలో ఈ చిన్నదాని నడుము అందాలు మరింతగా చూపరులను రెచ్చగొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ హాట్, హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

poorna

poorna

poorna

poorna

Tags

Related News