Prabhas Love Affair News Viral : ఆ రాజకీయ నాయకురాలితో ప్రభాస్ కు లవ్ ఎఫైర్.. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్..!

Prabhas Love Affair News Viral: ఈ ఆరడుగుల అందగాడు ఇంకా పెండ్లి చేసుకోలేదు. కానీ ఆయనపై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ మాత్రం బయటకు వస్తూనే ఉంది. ఆయనకు గతంలో అనుష్కశెట్టి, కృతిసనన్, త్రిష ఇలా చాలామందితో లవ్ ఎఫైర్ఉందంటూ వార్తలు వచ్చాయి .

By: jyothi

Updated On - Mon - 10 July 23

Prabhas Love Affair News Viral : ఆ రాజకీయ నాయకురాలితో ప్రభాస్ కు లవ్ ఎఫైర్.. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్..!

Prabhas Love Affair News Viral : టాలీవుడ్ బాహుబలి.. కాదు కాదు ఇండియన్ బాహుబలిగా ప్రభాస్ కు పేరుంది. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ప్రభాస్ కు ఉన్నంత మంది అభిమానులు ఇంకెవరికీ లేరనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇండియన్ సినిమాలను ఏలుతున్నాడు ఈ యంగ్ డైనమిక్. ఆయన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుని కూడా.. బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి.

ఈ ఆరడుగుల అందగాడు ఇంకా పెండ్లి చేసుకోలేదు. కానీ ఆయనపై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ మాత్రం బయటకు వస్తూనే ఉంది. ఆయనకు గతంలో అనుష్కశెట్టి, కృతిసనన్, త్రిష ఇలా చాలామందితో లవ్ ఎఫైర్ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఉత్తవే అని తేలిపోయాయి. వీరంతా హీరోయిన్లు కాబట్టి ఇలాంటి రూమర్లు కామన్.

కానీ ప్రభాస్ కు ఓ రాజకీయ నాయకురాలితో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆమె ఎవరో కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల. ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి చాలా చురుగ్గా పాలిటిక్స్ చేస్తున్నారు. కాగా షర్మిలకు గతంలో ప్రభాస్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు సంచలనం రేపాయి.

జీవితాలు నాశనం..

Prabhas Love Affair News Viral

Prabhas Love Affair News Viral

ఇటు సినిమా ఇండస్ట్రీని, అటు రాజకీయ రంగాన్ని కుదిపేశాయి. చివరకు షర్మిల తనపై రూమర్లు క్రియేట్ చేసిన వ్యక్తిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభాస్ కూడా స్పందించి.. ఇలాంటి రూమర్లు సృష్టించొద్దు.. జీవితాలు నాశనం అవుతాయంటూ రిక్వెస్ట్ చేశాడు. దాంతో వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని అందరికీ తెలిసిపోయింది. అప్పట్లో ఈ వార్త ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Read Also : Umair Sandhu Making Controversial Tweets : ఆ స్టార్ క్రికెటర్ తో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. సంచలన మ్యాటర్ లీక్..!

Read Also : Ram Gopal Varma Comments Girls Come With Love : నేను బలవంతం చేయను.. అమ్మాయిలే ఇష్టంతో నాతో ఎంజాయ్ చేస్తారు.. ఆర్జీవీ..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News