Pragya jaswal :‘సెక్సీ’ లు‌క్స్‌తో అరుపులు పెట్టిస్తున్న ప్రజ్ఞా జైస్వాల్..

Pragya jaswal :టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామరస్ రోల్స్ చేసే హీరోయిన్స్‌ ఉన్నారు. కానీ వారందరిలోకెళ్ల నటి ప్రజ్ఞా జైస్వాల్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అని చెప్పుకొవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు ఒకటి అర అయినా అవి కూడా పెద్దగా ఆడలేదు. అనగా ప్రజ్ఞాకు పెద్దగా అవకాశాలు తీసుకురాలేదు. అయినా, కూడా ఈ నటి మొక్కవోని దీక్షతో ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తాజాగా […].

By: jyothi

Published Date - Tue - 30 November 21

Pragya  jaswal :‘సెక్సీ’ లు‌క్స్‌తో అరుపులు పెట్టిస్తున్న ప్రజ్ఞా జైస్వాల్..

Pragya jaswal :టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామరస్ రోల్స్ చేసే హీరోయిన్స్‌ ఉన్నారు. కానీ వారందరిలోకెళ్ల నటి ప్రజ్ఞా జైస్వాల్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అని చెప్పుకొవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు ఒకటి అర అయినా అవి కూడా పెద్దగా ఆడలేదు. అనగా ప్రజ్ఞాకు పెద్దగా అవకాశాలు తీసుకురాలేదు. అయినా, కూడా ఈ నటి మొక్కవోని దీక్షతో ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ ఏకంగా నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’కు జోడిగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ మూవీలో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మూవీ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.


pragyajaswal

pragyajaswal



ఈ మూవీ గనుక విజయం సాధిస్తే ఈ అమ్మడు పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లో ఏవరైనా అగ్రకథానాయకుడితో చేసిన సినిమా విజయం సాధిస్తే హీరోలకు ఏమో గానీ హీరోయిన్లకు మాత్రం అదృష్టం తలుపు తట్టినట్టే.. వరుసగా ఆఫర్లు తలుపుతడుతుంటాయి. సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే దర్శక నిర్మాతలు మాత్రం లక్కీ హీరోయిన్స్ కోసం ఎదరుచూస్తుంటారు. అలాంటి వారి దృష్టి ప్రజ్ఞా జైస్వాల్ పై పడాలంటే అఖండ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి. ఈ బ్యూటీ ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. కానీ సినిమా అవకాశాలు తగ్గే ఈ సుందరి కూడా తన అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


pragyajaswal

pragyajaswal



ప్రజ్ఞా కెరీర్ ఆరంభంలో ‘కంచె’, ‘నక్షత్రం’ వంటి సినిమాలు చేయగా తమిళ సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘అంతిమ్’ మూవీలో లీడ్ రోల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా ప్రజ్ఞా జైస్వాల్ లేటెస్ట్ ఫోట్‌షూట్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. షూట్‌కు ముందు బ్లాక్ ఇన్నర్ మీద మేకప్ వేయించుకున్న జైస్వాల్.. ఆ తర్వాత మెరున్ ప్లవర్స్ స్పెషల్లీ డిజైన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తో క్లిక్స్‌కు ఫోజులిచ్చిన జైస్వాల్.. తన ఛాతి, నడుం అందాలను కూడా బాగానే ఎక్స్పోజ్‌ చేసింది. ఈ వీడియోకు వ్యూస్ కూడా బాగానే వచ్చాయి.


pragya jaswal

pragya jaswal



Tags

Latest News

Related News