Pawan Kalyan : ఇప్పుడు పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ వేరే ఏ హీరోకు లేదని కూడా అందరికీ బాగా తెలుసు. ఆయన సినిమాలు ఇండస్ట్రీలో దుమ్ము లేపుతుంటాయి. పవన్ కల్యాణ్ ప్లాప్ మూవీలు కూడా బ్రేక్ ఈవెన్ సాధిస్తాయంటే మామూలు విషయం కాదు.
ఏ హీరోకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం పవన్ సొంతం. చాలామంది ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ ను అందరూ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. పవన్ కల్యాణ్ కు అసలు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పవన్ కల్యాణ్ కు పవర్ స్టార్ బిరుదును ఇచ్చింది పూరీ జగన్నాథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతోనే పవన్ పవర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా పూరీకి మొదటిది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమాతోనే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
Puri Jagannadh Gave Power Star Title Pawan Kalyan
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పోసాని కృష్ణ మురళి మొదటి సారిగా పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ అంటూ చెప్పాడు. దాంతో అప్పటి నుంచి పవన్ కల్యాణ్ ను అందరూ పవర్ స్టార్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. అలా బద్రి సినిమా ఆయన్ను పవర్ స్టార్ ను చేసేసింది. వీరిద్దరి కాంబోలో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమా కూడా వచ్చింది.
Read Also : SS Rajamouli And Prashanth Neel : రాజమౌళి, ప్రశాంత్ నీల్ అభిమానించే ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Sai Dharam Tej : సాయితేజ్ తల్లిదండ్రులు విడిపోవడానికి మెగా ఫ్యామిలీనే కారణమా..!