Rakul Preet Singh : ఇప్పుడు సినిమా రంగంలో రాణించాలంటే ముద్దుగుమ్మలకు అందం అనేది ఎంత కచ్చితం అయిపోయిందో అంరదికీ తెలిసిందే. ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే అందం లేకపోతే వారిని ఎవరూ పట్టించుకోరనే విషయం వారికి కూడా తెలుసు. మరి పుట్టుకతోనే అన్ని రకాలుగా అందంగా ఎవరూ ఉండరు కదా.
అందకే ఇప్పుడు మేకప్, బ్యూటీ పార్లర్స్ లాంటివి అనేకం వచ్చాయి. ఇక హీరోయిన్లు కొందరు తమ సైజులను అందంగా చేసుకునేందుకు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది తమ ప్రైవేట్ పార్ట్స్ కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో చేరిపోయింది.
ఆమె గతంలోనే నోస్, లిప్స్ కు సర్జరీ చేయించుకుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లను పట్టడం కోసం తన బెల్లీకి కూడా సర్జరీ చేయించుకోవాలని చూస్తోంది ఈ భామ. ఇప్పటికే చాలామంది ఇలా బెల్లీకి సర్జరీ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రకుల్ కూడా ఇదే బాట పడుతోంది.
ఆమెకు ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు రావాలనే ఆశ ఉంది. అందుకే ఇలాంటి విషయంలో ముందడుగు వేస్తోంది ఈభామ. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ విషయంపై ఆమె ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
Read Also: Madhavi Latha : పడక గదికి రమ్మన్నాడు.. దర్శకుడిపై మాధవీలత ఫైర్..!
Read Also : Mega Star Chiranjeevi : ఒక సీనియర్ ఎన్టీఆర్.. ఒక చిరంజీవి.. ఇప్పుడు ఎవరు..?