Ram Gopal Varma Comments Girls Come With Love : నేను బలవంతం చేయను.. అమ్మాయిలే ఇష్టంతో నాతో ఎంజాయ్ చేస్తారు.. ఆర్జీవీ..!

Ram Gopal Varma Comments Girls Come With Love : ఒకప్పుడు ఆయన లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆర్జీవీ తీసే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేవి. అలాంటి గొప్ప దర్శకుడు ఇప్పుడు దారుణంగా మారిపోయాడు. ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు..

By: jyothi

Updated On - Sun - 9 July 23

Ram Gopal Varma Comments Girls Come With Love : నేను బలవంతం చేయను.. అమ్మాయిలే ఇష్టంతో నాతో ఎంజాయ్ చేస్తారు.. ఆర్జీవీ..!

Ram Gopal Varma Comments Girls Come With Love :  సంచలన దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు ఆయన లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయన తీసే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేవి. అలాంటి గొప్ప దర్శకుడు ఇప్పుడు దారుణంగా మారిపోయాడు. ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు.

తీసే సినిమాలన్నీ కాంట్రవర్సీనే. అడల్ట్ సినిమాలు అంటే ఎంతో ఇష్టంగా తీస్తాడు. పైగా అమ్మాయిలు, హీరోయిన్లతో పబ్బులు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ఆయన ఇంటర్వ్యూలు ఎంత కాంట్రవర్సీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆర్జీవీ మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆర్జీవీ ఫైర్..

ఇందులో ఆయనకు యాంకర్ శివ ఓ ప్రశ్న వేశాడు. ఆర్జీవీ ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని రూమర్లు ఉన్నాయి. అవి నిజమేనా అని అడగ్గా.. ఆర్జీవీ ఫైర్ అయ్యాడు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయొద్దు. నా పర్సనల్ లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఎవరినీ బలవంతం చేయలేదు.

అమ్మాయిలను పొగడటం మాత్రమే నాకు ఇష్టం. వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. చాలామంది నాపై ఉన్న ప్రేమతో నా వద్దకు వస్తారు. మేం ఎంజాయ్ చేస్తాం. అందులో మీరు అనుకున్నట్టు ఉండదు. మా ఎంజాయ్ మెంటే వేరే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

 

Read Also : Nithya Menon Comments On Director : నడుము కొలతలు చూపించమన్నారు.. నిత్యా మీనన్ ఎమోషనల్ కామెంట్లు..!

Read Also : Poonam Kaur Controversial Comments On Pawan Kalyan : హీరోయిన్లను వేధించేవాడు హీరోనా.. పవన్ కల్యాణ్‌ పై పూనమ్ కౌర్ సంచలనం..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News