Ram Gopal Varma : పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ఆయన అటు రాజకీయాల్లో ఉంటూనే ఇటు సినిమాలు కూడా వరుసగా చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ను ఎంత మంది అభిమానిస్తారో.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అంతే మంది విమర్శిస్తున్నారు కూడా. మరీ ముఖ్యంగా ఆర్జీవీ, శ్రీరెడ్డి లాంటి వారు పని గట్టుకుని మరీ పవన్ ను తిడుతున్నారు.
ఇక ఎప్పటికప్పుడు పవన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నాడు ఆర్జీవీ. తాజగా మరోసారి రెచ్చిపోయాడు. జగన్ మీద ఎవరైనా పాపం పసివాడు సినిమా చేస్తే బాగుండు అంటూ రీసెంట్ గా పవన్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ మీద ఆర్జీవీ రెచ్చిపోయాడు. ఆ సినిమా తీయాల్సింది జగన్ మీద కాదు నీ మీద.
అజ్ఞానంతో కూడిన అమాయకత్వం.. అమాయకత్వంతో కూడిన దద్దమ్మగా ఉన్నందుకు నీ మీద ఇలాంటి సినిమా తీయాలి. కాకపోతే ఆ పాత్రకు కొన్ని మార్పులు చేయాలి. మల్టీపుల్ డిజాస్టర్స్ తో బాధపడుతున్నందుకు నీ మీద ఇలాంటి సినిమా తీయాలి అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించాడు ఆర్జీవీ.
అక్కడితో ఆగకుండా.. పవన్ పేరును ట్యాగ్ చేస్తూ.. నువ్వేమైనా ఎన్టీఆర్, అనుకుంటున్నావా.. నీకు అంత సీన్ లేదు. నువ్వు ప్రజా సేవ ముసుగులో అమాయక అభిమానులను హింసకు రెచ్చగొడుతున్నావ్.. ఏదో ఒకరోజు నీ గురించి నీ అభిమానులు తెలుసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.
. @PawanKalyan does not want to be CM because he wants to be CM …;The 2nd CM stands for CONFUSED MAN)
— Ram Gopal Varma (@RGVzoomin) May 17, 2023
I hope someone makes this film with you too ,because you are ignorantly innocent and innocently naive. Only a small change is needed here: instead of playing a character play it with multiple characters in one character amounting to a multiple personality disorder ..Dear Not… https://t.co/D8oC1SHTDM
— Ram Gopal Varma (@RGVzoomin) May 17, 2023
Read Also : Nayanthara : డబ్బులిస్తేనే ఆ పని చేస్తా.. ఛీ..ఛీ.. నయనతార నువ్వు మారవా..?
Read Also : Deepika Padukone : మగాళ్లకు అంత స్టామినా లేదు.. పచ్చిగా మాట్లాడిన దీపికా పదుకొణె..!