SS Rajamouli : పెండ్లికి ముందే రాజమౌళి తండ్రి అయ్యాడని మీకు తెలుసా..?

SS Rajamouli : రాజమౌళి వ్యక్తిగత విషయాలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఆయన రమా రాజమౌళిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కీరవాణి భార్య చెల్లెలే రమ. .

By: jyothi

Updated On - Mon - 1 May 23

SS Rajamouli : పెండ్లికి ముందే రాజమౌళి తండ్రి అయ్యాడని మీకు తెలుసా..?

SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన తీసే సినిమాలు తెలుగు సినిమాల మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. ఎవరికీ అందనంత ఎత్తులో తెలుగు సినిమాలను నిలిపారు రాజమౌళి. ఆయన కారణంగానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఆయన వల్లే ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిని తాకుతున్నాయి. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఆయన రమా రాజమౌళిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కీరవాణి భార్య చెల్లెలే ఈ రమ. అప్పటికే ఆమెకు పెండ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. మొదటి భర్త కారణంగా ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతనే కార్తికేయ.

కాగా సినిమాల విషయంలో రాజమౌళి నిత్యం కీరవాణి వద్దకు వెళ్తుండేవారు. ఆ క్రమంలోనే రమతో ఆయనకు పరిచయం పెరిగింది. రమ కొడుకు కార్తికేయకు రాజమౌళి బాగా దగ్గరయ్యారు. కార్తికేయను నిత్యం బయటకు తీసుకెళ్లడంతో కార్తికేయ కూడా రాజమౌళిని తండ్రిగా భావించాడు.

Rama Fell In Love with SS Rajamouli And Got Married

Rama Fell In Love with SS Rajamouli And Got Married

ఇక రమకు కూడా రాజమౌళి వ్యక్తిత్వం నచ్చడంతో ఇలాంటి వ్యక్తి అయితేనే కార్తికేయకు మంచి తండ్రి అవుతారని భావించి రాజమౌళిని పెండ్లి చేసుకుంది. కానీ పెండ్లికి ముందు నుంచే కార్తికేయ రాజమౌళిని తండ్రిగా చూసుకున్నాడు. అందుకే రాజమౌళి పెండ్లికి ముందే తండ్రి అయ్యాడన్న మాట.

 

Also Read : Agent Movie : ఏజెంట్ సినిమాను వదులుకున్న లక్కీ హీరో అతనే.. పాపం అఖిల్..!

Also Read : Pawan Kalyan : వంద కోట్ల క్లబ్ లో చేరని ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News