Rashi Khanna : వామ్మో.. అలా అందాలన్నీ బయటపెట్టి కూర్చున్న రాశిఖన్నా..

Rashi Khanna : క్యూట్ హీరోయిన్ రాశిఖన్నా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ ఫిల్మ్ ‘మనం’లో చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమా ద్వారానే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఫుల్ ఫ్లెడ్జ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిని మూవీ ‘ఊహలు గుసగుసలాడే’. ఇందులో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది. టాలీవుడ్ కంటే ముందరే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. తర్వాత కాలంలో కోలీవుడ్, శాండల్ వుడ్, […].

By: jyothi

Published Date - Sat - 4 December 21

Rashi Khanna : వామ్మో.. అలా అందాలన్నీ బయటపెట్టి కూర్చున్న రాశిఖన్నా..

Rashi Khanna : క్యూట్ హీరోయిన్ రాశిఖన్నా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ ఫిల్మ్ ‘మనం’లో చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమా ద్వారానే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఫుల్ ఫ్లెడ్జ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిని మూవీ ‘ఊహలు గుసగుసలాడే’.

ఇందులో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది. టాలీవుడ్ కంటే ముందరే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. తర్వాత కాలంలో కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్, డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

Rashi Khanna 4

Rashi Khanna 4

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటుంటుంది. తాజాగా ‘ఆజా’ ఫ్యాషన్స్ వారి కోసం ప్రమోషన్ చేసిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Rashi Khanna 5

Rashi Khanna 5

సదరు ఫొటోల్లో ఎరుపు, నీలం, లేత గులాబీ రంగు డ్రెస్సులు ధరించి ఉన్న రాశిఖన్నా.. నిలబడి, కూర్చుని, అలా కొంటెగా చూస్తూ రకరకాల ఫోజులిచ్చి సెగలు రేపుతున్నది.

Rashi Khanna 3

Rashi Khanna 3

 

డెస్టినీ చైల్డ్ ‘ఆజా’ కవర్ స్టోరిపై రాశిఖన్నా ఫొటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. అందాల రాశిఖన్నా.. పరుపుపై కూర్చొని, నిలబడి ఎద అందాలు చూపుతున్న ఫొటోలు చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ రాశి అని కామెంట్స్ చేస్తున్నారు. రాశిఖన్నా సినిమాల్లో ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉంది.

తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘యామిని’ పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కనిపించింది రాశిఖన్నా. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ‘థాంక్యూ’, మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ ఫిల్మ్స్‌లోనూ కథానాయికగా నటిస్తోంది.

Tags

Latest News

Related News