Rashmika Mandanna : రష్మిక ఇప్పుడు ఏ రేంజ్ లో క్రేజ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. నార్త్ టు సౌత్ దాకా ఆమె పేరు మార్మోగిపోతోంది. ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే ముందుగా రష్మికనే అడుగుతున్నారు. ఆమె నో చెబితేనే వేరే హీరోయిన్ ను చూసుకుంటున్నారు. అది ఆమె రేంజ్ మరి. ఇంత తక్కువ టైమ్ లో ఇంత పెద్ద హీరోయిన్ కావడమంటే మామూలు విషయం కాదు.
ఇప్పుడు సౌత్ లో అందరికంటే బిజీ హీరోయిన్ అంటే రష్మిక అనే చెప్పుకోవాలి. పైగా సోషల్ మీడియాలో సౌత్ లో ఆమెకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక్క పోస్టు పెట్టినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆమెను సౌత్ లో స్టార్ హీరోయిన్ చేసింది గీతా గోవిదం మూవీ. దాని తర్వాత భీష్మ, సరిలేరు నీకెవ్వరు ఆమెకు దోహదపడ్డాయి.
కానీ ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ ను చేసింది మాత్రం పుష్ప మూవీ అనే చెప్పుకోవాలి. ఈ మూవీతోనే తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దెబ్బకు పాన్ ఇండియా హీరోయిన్ ట్యాగ్ లైన్ ఆమెకు ఆడ్ అయిపోయింది.
ఇక ఆమె అందాలను కూడా ఓ రేంజ్ లోనే ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతకు మించి హాట్ హాట్ ఆ ఆరబోసింది. బ్లూ కలర్ కోటు విప్పేసి మరీ తన ఘాటైన ఎద ఎత్తులను చూపిస్తోంది. పైగా కొంటె చూపులతో గుండెలను కొల్లగొడుతోంది. రష్మిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి అంతా షాక్ అయిపోతున్నారు.
Read Also : Posani Krishna Murali : ఆ డైరెక్టర్‌ను కాలితో తన్నిన పోసాని కృష్ణ మురళి.. ఇంత అహంకారమా..?
Read Also : Anjali: ఆ మోజులో పడి తప్పుడు పనులు చేసిన అంజలి.. అందుకే కెరీర్ దొబ్బిందా..?