Samantha : స్టార్ హీరోయిన్ సమంత కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. కాగా సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమెకు సంబంధించిన అనేక విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె వ్యక్తిగతంగా చూసుకుంటే.. గతంలో చాలామందితో ఆమెకు లవ్ ఎఫైర్ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
అందులో ముందుగా చూసుకుంటే… ఏమాయ చేసావే సినిమా సమయంలో గౌతమ్ మీనన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ ఎప్పుడూ బయట కనిపించలేదు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు సమంత స్టార్ హీరోయిన్ అయ్యాక సిద్ధార్థతో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్ళింది.
కానీ జాతకాలు కలవక ఇద్దరూ పెండ్లి చేసుకోలేదు. ఇక సిద్దార్థ్ తర్వాత నాగచైతన్యతో దాదాపు నాలుగేండ్లు ప్రేమ వ్యవహారం తర్వాత ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. ఇక అతనితో విడాకులు తీసుకున్న తర్వాత కూడ ఆమె మీద కొన్ని రూమర్లు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి.
Reports Samantha Had Love Affair With Many People
కానీ అందులో నిజం లేదని తేలింది. ఇక రీసెంట్ గా ఎక్కువగా వరుణ్ ధావన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
Read Also : Samantha : ఈ తరంలో నటనలో టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Read Also : Samyuktha Menon : వామ్మో సంయుక్త మీనన్ ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందా..?