Rithu Chowdari : బుల్లితెరపై కనిపించే భామలకు కూడా ఇప్పుడు బాగానే క్రేజ్ ఏర్పడుతోంది. వారికి సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోవర్లు ఏర్పడుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా వారు కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం రీతూ చౌదరి గురించి.
ఆమె ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి. ఇక మొదటగా ఆమె సీరియల్స్ తో వెలుగులోకి వచ్చింది. కానీ వాటితో ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు. కానీ ఆమె ఎప్పుడైతే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది.
ఆమె జబర్దస్త్ లో ఎక్కువగా హైపర్ ఆది స్కిట్స్ లో చేసి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎన్నో స్కిట్లు చేసింది. ఆమె అంతకు ముందే సీరియల్స్ లో కొన్ని పాత్రలు చేసింది. ఇప్పుడు ఎక్కువగా వెకేషన్లు వేస్తూ తన అందాలతో కుర్రాళ్లకు హీటు పుట్టిస్తోంది.
తాజాగా మరోసారి అందాల రచ్చ లేపింది. ఇందులో వంగి మరీ తన ఎద అందాలను చూపించాలని ఆరాట పడుతోంది. భారీ ఎత్తులను చూపించాలని ఆమె పడుతున్న ఆరాటానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాల విందుపై లుక్కేయండి.