• Telugu News
  • movies

S. P. Balasubrahmanyam : తండ్రి ఎస్పీ బాలు బాటలో తనయుడు.. ‘పాడుతా తీయగా’ బాధ్యతలు చరణ్‌కే..

S. P. Balasubrahmanyam : లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ పాటల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఎస్పీ బాలు ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. <img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ /> <img class=”alignnone size-full wp-image-1683″ […].

By: jyothi

Published Date - Tue - 16 November 21

S. P. Balasubrahmanyam : తండ్రి ఎస్పీ బాలు బాటలో తనయుడు.. ‘పాడుతా తీయగా’ బాధ్యతలు చరణ్‌కే..

S. P. Balasubrahmanyam : లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ పాటల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఎస్పీ బాలు ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

ఎస్పీ బాలు గళం వింటే చాలు మధురానుభూతి పొంది ప్రేక్షకులు పరవశించిపోతారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బాలు గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. అద్భుతమైన పాటల కార్యక్రమం ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎందరో గాయనీ గాయకులు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. చాలా రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిన సంగీత కార్యక్రమం ‘పాడుతా తీయగా’.
ఈ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సంగీత యజ్ఞం సక్సెస్ ఫుల్‌గా 18 సీజన్స్ పూర్తి చేసుకుంది.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

ఈ స్వరయజ్ఙంలో వేలా మంది ప్రతిభావంతులు తెరమీదకు వచ్చారు. ఇకపోతే బాలు అర్ధాంతర మరణం తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. కాగా త్వరలో ఈటీవీ సంస్థ మళ్లీ ‘పాడుత తీయగా’ 19వ సీజన్ ప్రారంభించబోతున్నది. కొవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ ఆడిషన్స్ నిర్వహించిన సంస్థ.. నాలుగు వేల మంది గాయనీ గాయకుల స్వరాలు పరిశీలించింది. న్యాయనిర్ణేతలు ఇందులోనుంచి 16 మంది స్వర కళాకారులను సెలక్ట్ చేశారు. మరి కొద్ది రోజుల్లో సీజన్ ప్రారంభం కానుండగా, ఈ కార్యక్రమ బాధ్యతను దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ స్వీకరించారు.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

ssp balu cghrab n

తండ్రి నిర్వహించిన బాధ్యతలను తనయుడికి అప్పజెప్పడం పట్ల సంగీత ప్రియులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 25న బాలు తొలి వర్ధంతి సందర్భంగా రామోజీరావు ‘పాడుతా తీయగా’ బాధ్యతలను చరణ్‌కు అప్పగించారు. ఈ షోలో విజయ్ ప్రకాశ్, సునీత, చంద్రబోస్ లాంటి మేటి గాయకులు జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు.

spb charan

spb charan

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

తండ్రి ఎస్పీ బాలు మాదిరిగానే తనయుడు ఎస్పీ చరణ్ సంగీతం గురించి స్వర కళాకారులకు ఎటువంటి సూచనలు ఇస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్పీ బాలు సంగీతం, రాగాల గురించి గాయనీ గాయకులకు మంచి మాటలు చెప్పే సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజెంట్ టాలీవుడ్‌లో ఉన్న ఫేమస్ సింగర్స్ హేమచంద్ర, ఉష, రామాచారి, కారుణ్య, కౌసల్య, మాళవిక, స్మిత, గోపికా పూర్ణిమా, కె.ఎం.రాధాకృష్ణ, దామిని, మల్లిఖార్జున్, సాహితి వంటి గాయకులు ‘పాడుతా తీయగా’ కార్యక్రమం నుంచి వచ్చిన వాళ్లే. యువ స్వర గొంతుకలకు ఎస్పీ చరణ్ సందర్భోచితంగా ఎటువంటి సలహాలు, సూచనలు, మంచి మాటలు చెప్తారో చూడాలి మరి..

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

Tags

Latest News

Related News