Sada : స‌దాను ఇలా చూస్తే త‌ట్టుకోగ‌ల‌రా.. ఈ అందం ఏంట్రా బాబు

  Sada : కొంతమంది హీరోయిన్లు వయస్సు మీద పడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం తగ్గిపోతుంది. వయస్సు తగ్గట్టు మొహంలో ముడతలుగా ఏర్పడుతుంటాయి. స్కిన్‌లో డెత్ సెల్స్ ఎక్కువై జీవకణాలు మరణించడంతో ముసలి మొహంలా మారుతుంది. అలాంటి టైంలో ఎంత మేకప్ వేసినా వేస్ట్.. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఏజ్ మీద పడినా వారి స్కిన్ టైట్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. మొహంలో మృత కణాలు కనిపించడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం ఫిజికల్ ఫిట్‌నెస్‌తో […].

By: jyothi

Updated On - Sun - 5 December 21

Sada : స‌దాను ఇలా చూస్తే త‌ట్టుకోగ‌ల‌రా.. ఈ అందం ఏంట్రా బాబు

 

Sada : కొంతమంది హీరోయిన్లు వయస్సు మీద పడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం తగ్గిపోతుంది. వయస్సు తగ్గట్టు మొహంలో ముడతలుగా ఏర్పడుతుంటాయి. స్కిన్‌లో డెత్ సెల్స్ ఎక్కువై జీవకణాలు మరణించడంతో ముసలి మొహంలా మారుతుంది. అలాంటి టైంలో ఎంత మేకప్ వేసినా వేస్ట్.. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఏజ్ మీద పడినా వారి స్కిన్ టైట్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. మొహంలో మృత కణాలు కనిపించడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామం వంటివి కూడా చేస్తుంటారు. అటువంటి తారల్లో హీరోయిన్ ‘సదా’ ముందుంటుంది.

sadaa-1

sadaa-1

సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్.. మహరాష్ట్రలోని రత్నగిరిలో జన్మించిన సదాకు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. ఈ భామకు ఇప్పుడు 37ఏళ్లు. అయినా కూడా మంచి ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తుంది. సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ 20 నుంచి 35లోపే ఉంటుంది. ఈ ఏజ్ దాటితే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయి కుర్ర హీరోయిన్లకు అక్కా లేదా హీరోలకు వదిన లాంటి క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఇంకొంచెం ఏజ్ కనిపిస్తే నేరుగా తల్లి క్యారెక్టర్స్ పలకరిస్తుంటాయి. ఏ ఇండస్ట్రీ అయినా సేమ్ ఫార్ములా.. సదా ప్రస్తుతం సినిమాల్లో కంటే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

sadha-2

sadha-2

సదా తన కెరీర్ తెలుగు ఇండస్ట్రీలోనే ప్రారంభించింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ మూవీలో హీరో నితిన్‌కు జోడిగా కనిపించింది. సుజాత పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా లంగా ఓనీలో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

sadaa-9

sadaa-9

ఈ సినిమాలో సదా కొట్టే ఒక డైలాగ్ ఎంతో ఫేమస్.. నేటికి జయం సినిమా గుర్తొస్తే ఈ డైలాగ్ అందరి నోటా నానుతుంది. అదే వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ.. అంటూ నితిన్‌ను ఏడిపిస్తుంటి మన సుజాత.. తాజాగా సదా లేటెస్ట్ ఫోటో పిక్స్ ఇన్ స్టాలో వైరల్ అయ్యాయి. ఈ ఏజ్‌లోనూ సదా మంచి గ్లామర్‌ను మెయింటెన్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

Tags

Latest News

Related News