Samantha : చైతూ-సమంత విడిపోయినప్పటి నుంచి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. వారి విడాకులకు గల కారణాలు ఇవే అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ వస్తున్నారు. కానీ అసలు కారణం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దానిపై ఇన్ని రోజులు సమంత గానీ, చైతూ గానీ అస్సలు స్పందించలేదు.
అయితే తాజాగా సమంత ఈ విషయంపై స్పందించింది. మొన్న శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ.. నేను వివాహ బంధంలో 100 శాతం నిజాయితీగా ఉన్నాను. నా నుంచి ఎలాంటి తప్పు లేదు. నా ప్రమేయం లేకుండానే అలా జరిగిపోయింది అంటూ తెలిపింది సమంత.
అయితే ఆమె చేసిన కామెంట్లలో చాలా లోతును వెతుకుతున్నారు నెటిజన్లు. సమంత తన తప్పేం లేదు అని చెబుతోంది అంటే.. చైతూ తప్పు చేశాడని ఇన్ డైరెక్టుగా చెబుతోందన్నమాట. వివాహ బంధంలో చైతూ సరిగ్గా లేడని సమంత చెప్పదలచుకుందా.. అసలే ఇప్పుడు చైతూ-శోభిత ధూలిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సమంత ఇలాంటి కామెంట్లు చేసిందంటే.. కచ్చితంగా చైతూ విడాకులకు ముందు నుంచే శోభితతో డేటింగ్ లో ఉన్నాడా అనే అనుమానాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఏదేమైనా సమంత చేసిన కామెంట్లు అన్నీ చైతూ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి.
Read Also : Vijayashanthi : ఏంటి.. విజయశాంతికి 25ఏళ్ల కొడుకు ఉన్నాడా.. ఇన్నాళ్లకు చెప్పేసిందిగా..!
Read Also :Nidhi Agarwal : విప్పి చూపిస్తేనే ఆఫర్లు వస్తాయి.. నిధి అగర్వాల్ ఇలా అనిందేంటి..!