Sara Ali khan : బాలీవుడ్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సారా అలీ ఖాన్. ఇక ఈ బ్యూటీ చేసిన సినిమాలు సూపర్ హిట్ అందుకోవడంతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు పలకరించాయి. ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్లలో సారా ఒకరు.
sara
ఈ అమ్మడికి యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే. తాజాగా ఎత్నిక్ వేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ అమ్మడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కేదారనాథ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ పేరు మాత్రం భారీగా దక్కించుకుంది.
Sara-Ali-Khan
ఇక ఇటీవల మ్యాగజైన్ కవర్ మీద కూడా మెరిసి కుర్రాళ్ల మతి పోగెట్టేసింది. ఇక ఈమె అందాల ఆరబోతలోనే కాదు ఎత్నిక్ వేర్ లోను తనకు తానే సాటి అని సారా నిరూపించుకుంది. ఈ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన లెహంగా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
sara