Sunny Leone : నా పేరుతో స్కాం చేస్తున్నారు.. సన్నీలియోన్ పేరుతో బ‌డా మోసం..!

Sunny Leone  : స‌న్నీలియోన్‌.. ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఇప్ప‌టికీ కుర్రాళ్లు గూగుల్ లో అత్య‌ధికంగా వెతికే పేరు ఆమెదే. .

By: jyothi

Published Date - Tue - 27 September 22

Sunny Leone  : నా పేరుతో స్కాం చేస్తున్నారు.. సన్నీలియోన్ పేరుతో బ‌డా మోసం..!

Sunny Leone  : స‌న్నీలియోన్‌.. ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఇప్ప‌టికీ కుర్రాళ్లు గూగుల్ లో అత్య‌ధికంగా వెతికే పేరు ఆమెదే. అంత‌గా ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అప్ప‌ట్లో ఆమె శృంగార వీడియోల‌తో ఓ ఊపు ఊపేసింది. ఆమె కోసం కుర్రాళ్లు ఎగ‌బ‌డి వ‌చ్చే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే గత కొన్నేళ్లుగా ఈమె పాత జీవితం వదిలేసి కొత్త జీవితంలో జీవిస్తుంది. ఈమె ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడి పోయారు.. 2012లో వచ్చిన బాలీవుడ్ మూవీ జిస్మ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి 2014లో కరెంట్ తీగ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా తెలుగులో పీఎస్వీ గరుడవేగ చేసింది.

ఆమె పేరును వాడుకుంటూ..

ఇక ప్రెజెంట్ తెలుగులో మంచి విష్ణు సినిమా జిన్నాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమె ప్రెజెంట్ వరుస సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటే.. కొంత మంది మాత్రం ఈమె పేరును ఉపయోగించుకుని స్కామ్ లకు పాల్పడుతున్నారు. నెటిజెన్స్ ఇవి నిజమే అని నమ్మి మోసపోతున్నారు.

తాజాగా థాయిలాండ్ లో ఒక అవార్డు ఫంక్షన్ పేరిట ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈమె కూడా ఈ ఫంక్షన్ లో భాగం అయ్యారని రిజస్టర్ చేసుకోవాలని అందులో ఉండడంతో ఈ విషయం కాస్త సన్నీలియోన్ దృష్టికి రావడంతో ఈమె ఈ ప్రకటనపై స్పందించింది. ”నాకు ఈ అవార్డు ఫంక్షన్ కు ఎలాంటి సంబంధం లేదు.. దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి” అంటూ చెప్పింది. అలాగే ఆ ఈవెంట్ వారికీ కూడా నా పేరు వాడుకునే హక్కు లేదు అంటూ చెప్పుకొచ్చింది.

Read Also : Roja : రోజాకు దారుణ‌మైన అవ‌మానం.. భ‌యంలో మునిగిన హైప‌ర్ ఆది, ఇమ్మాన్యూయెల్‌..!

Read Also : Nagachaitanya : ఓడీయ‌మ్మ‌.. ఆ స్టార్ హీరో కూతురుతో నాగ‌చైత‌న్య రెండో పెండ్లి.. చెత్త నిర్ణ‌యమే..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News