Shah Rukh Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇండియాలో టాప్ హీరోగా ఉన్నారు ఆయన. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అత్యధిక ఆస్తులు కూడబెట్టిన హీరో కూడా ఆయన మాత్రమే. ఆయన ఒక్కో మూవీకి రూ.100 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం.
షారుక్ ఖాన్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే గౌరి ఖాన్ ను ప్రేమించారంట. ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. ఆరేండ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెండ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ గౌరీఖాన్ ఇంట్లో వారు దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత షారుక్ ఖాన్ హీరోగా మారిపోయాడు.
అయినా సరే గౌరీఖాన్ ఇంట్లో వారు షారుక్ కు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ గౌరీఖాన్ మాత్రం పెండ్లంటూ చేసుకుంటే షారుక్ నే చేసుకుంటానంటూ పట్టుబట్టింది. దాంతో చేసేది లేక గౌరీఖాన్ ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత షారుక్ ను ఆమె పెండ్లాడింది.
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా గౌరీఖాన్ ను షారుక్ మూడు సార్లు పెండ్లి చేసుకున్నాడంట. ఈ విషయాన్ని గౌరీఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నమ్మడానికి వీలు లేకున్నా.. ఇదే నిజం అంటూ ఆమె నొక్కి మరీ చెప్పేసింది.
Read Also : Samantha : నా లైఫ్ ను నాశనం కావొద్దనే ఇలా చేస్తున్నా.. సమంత ఎమోషనల్..!
Read Also : Heroine : విడాకులు తీసుకున్న హీరోతో యంగ్ హీరోయిన్ ఎఫైర్.. ఎంత మందిని పడుతుందో..!