Shraddha Das: వైట్ ‘బ్రా’ అండ్ ‘బొడ్డు’ అందాలతో రెచ్చగొడ్తున్న శ్రద్ధా దాస్.. కంట్రోల్ తప్పుతున్న నెటిజన్స్..

Shraddha Das శ్రద్ధా దాస్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన ఈ యాక్టర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ముఖ్యంగా యువతను తన హాట్ అందాలతో రెచ్చగొడుతోంది. అప్పట్లో బికినీతో కుర్రకారు గుండెల్లో రైల్లు పరిగెత్తించిన శ్రద్ధా.. తన అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ముంబైకి చెందిన శ్రద్ధా […].

By: jyothi

Published Date - Sun - 28 November 21

Shraddha Das: వైట్ ‘బ్రా’ అండ్ ‘బొడ్డు’ అందాలతో రెచ్చగొడ్తున్న శ్రద్ధా దాస్.. కంట్రోల్ తప్పుతున్న నెటిజన్స్..

Shraddha Das శ్రద్ధా దాస్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన ఈ యాక్టర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ముఖ్యంగా యువతను తన హాట్ అందాలతో రెచ్చగొడుతోంది. అప్పట్లో బికినీతో కుర్రకారు గుండెల్లో రైల్లు పరిగెత్తించిన శ్రద్ధా.. తన అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది.

ముంబైకి చెందిన శ్రద్ధా తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రద్ధా.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్యా-2’ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించింది. ఈ సినిమాతో హిట్ అందుకున్న బొంబాయి ముద్దుగుమ్మ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూర్ టాకీస్’ మూవీలో విలన్ రోల్ పోషించింది. శ్రద్ధా తన సినీ కెరీర్‌లో సౌత్ ఇండస్ట్రీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటించినట్టు తెలిసింది.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

ఇకపోతే శ్రద్ధా కపూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. వయోలెట్ కలర్ సారీ, వైట్ బ్రాతో తన ఛాతి అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. చూడగానే మత్తెక్కించేలా ఉండే తన అందంతో బొడ్డు, వంకలు తిరిగిన నడుముతో పాటు సగం కనిపిస్తున్న తన బ్రెస్ట్ పార్ట్స్ పిక్స్‌ను ఇన్ స్టాలో షేర్ చేయడంతో కుర్రకారు తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోతున్నారట.. ఇలా తన బాడీ పార్ట్స్‌ను బోల్డ్‌గా చూపించడం ఈ హాట్ అండ్ రౌడీ బ్యూటీకి కొత్తేమీ కాదు. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Latest News

Related News