Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ ఇప్పుడు సోషల్ మీడియాను తన అందాలతో ఊపేస్తోంది. ఆమె ఈ వయసులో కూడా అస్సలు తగ్గకుండా తన అందాలతో కుర్ర బ్యూటీలకు పోటీ ఇస్తోంది. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ఆమె అప్పట్లో తన అందాలతోనే కుర్రాళ్లను మాయలో పడేసింది. ఆమె అందాల కోసమే అప్పట్లో కుర్రాళ్లు థియేటర్లకు కూడా ఎగబడేవారు. అంతగా అలరించింది ఈ ముద్దుగుమ్మ. కుర్రాళ్లతో పాటు స్టార్ హీరోలు కూడా ఆమె అందాలకు ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. అందుకే చాలామంది ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.
ఆమె నటించిన ఛత్రపతి మూవీతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాని తర్వాత ఆమెకు వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు మెండుగా వచ్చాయి. అలా ఆమె ఓవర్ నైట్ లోనే పెద్ద హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా త్రిబుల్ ఆర్ మూవీతో మరోసారి నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది.
ఇక అప్పటి నుంచే అందాలను అంతే ఘాటుగా ఆరబోయాలి అనుకుని నిత్యం రెచ్చిపోతోంది. ఇప్పుడు మరోసారి ఆమె రెడ్ కలర్ టాప్ చీరలో మెరిసింది. ఇందులో ఆమె ఎద భాగాలు హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం వీటిని చూసిన కుర్రాళ్లు హాట్ హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.
Read Also : Sai Pallavi : సాయిపల్లవి అందుకు పనికి రాదా.. ఇదేం ట్రోలింగ్ రా బాబు..!
Read Also : Sreemukhi : సుమను చూసి బుద్ధి తెచ్చుకో శ్రీముఖి.. ఎందుకింత బరితెగింపు..?