Shruti Haasan : కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ దాకా అందరి మనసులు దోచేస్తోంది. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది.
అదే సమయంలో ఇటు సౌత్ లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. శాంతాను హజారికతో డేటింగ్ చేస్తోందని అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఆమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది.
ఇక చిట్ చాట్ లో ఫ్యాన్స్ చాలా వల్గర్ ప్రశ్నలు అడుగుతారనే విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా శృతిహాసన్ ను కూడా ఇలాంటి చెత్త ప్రశ్న వేశాడు ఓ నెటిజన్. దానికి ఆమె మరింత వల్గర్ గా ఆన్సర్ ఇచ్చింది. మీరు ఏ సమయంలో టాయిలెట్ పోతారు అని అడిగాడు సదరు నెటిజన్.
నేను రెగ్యులర్ గా స్నానం చేసే సమయంలోనే టాయిలెట్ కు వెళ్తాను అంటూ మరింత బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది శృతిహాసన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Also Read : Akkineni Naga Chaitanya And Akhil : అక్కినేని వారసుల ఫెయిల్యూర్ వెనుక కారణం ఇదా.. ఇన్నాళ్లకు బయట పడింది..
Also Read : Film Industry : డబ్బుకోసం వ్యభిచారం చేసిన హీరోయిన్లు వీరే..!