Sonam Kapoor : బాలీవుడ్ ఏ విషయంలో అయినా సరే చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. అక్కడ డేటింగ్ లు, బ్రేకప్ లు, పెండ్లిలు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం. ఇక పెండ్లికి ముందు డేటింగ్ చేయడం అనేది అక్కడ సర్వ సాధారణం.
అయితే సోనమ్ కపూర్ కూడా ఈ విషయాల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఆమె తన సోదరుడు అర్జున్ కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కు హాజరయింది. ఇక కరణ్ ఎక్కువగా సెక్స్ లైఫ్ గురించే ప్రశ్నలు వేస్తుంటాడు. అందుకే అలాంటి విషయాల గురించే ఈ షోలో ఎక్కువగా చర్చ జరుగుతుంది.
ఇక గతంలో సోనమ్ కపూర్ ను కూడా ఇలాంటి ప్రశ్న వేశాడు కరణ్. నీ ఫ్రెండ్స్ తో నీ సోదరులకు ఉన్న రిలేషన్ ఎలాంటిది అని అడిగాడు కరణ్. దాంతో సోనమ్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరితో నా సోదరులు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే వారందరితో నా సోదరులు సెక్స్ చేశారు.
వారి ఇష్టాలను నేను కూడా గౌరవిస్తుంటాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది సోనమ్ కపూర్. ఆమె చేసిన కామెంట్లకు అర్జున్ కపూర్ కూడా చెప్పొద్దు అన్నట్టే ఎక్స్ ప్రెషన్లు ఇచ్చాడు. అంటే నిజంగానే చేశారేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Pawan Kalyan : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కల్యాణ్.. బయటపెట్టిన తల్లి..!
Read Also : Saikumar : సాయికుమార్ ను చంపేస్తా అంటూ బెదిరించిన స్టార్ హీరో.. ఎందుకంటే..?