Sophie choudary: అందాల డోస్ పెంచేసిన సోఫీ చౌదరి.. ఫొటోస్‌తో పిచ్చెక్కిస్తోందిగా

Sophie choudary : ఈ పేరు మనలో చాలా మందికి తెలుసు.. ఎందుకంటే ఈ భామ.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఫేమస్ బ్రిటిష్ సింగర్.. కొన్ని ప్రొగ్రామ్స్ కు హోస్ట్ లాగా వ్యవహరించడంతో పాటు పలు మూవీస్ లోనూ యాక్ట్ చేసింది. లండన్‌లో పుట్టిన ఈ భామ.. ముఖ్యంగా హిందీ మూవీస్‌లో నటిస్తున్నది. ఎంటీవీ ఇండియా వీడియో జాకీగా, అప్పుడు మోడల్‌గా, టీవీ ప్రోగ్రామ్స్‌లో వ్యాఖ్యాతగా […].

By: jyothi

Published Date - Thu - 25 November 21

Sophie choudary: అందాల డోస్ పెంచేసిన సోఫీ చౌదరి.. ఫొటోస్‌తో పిచ్చెక్కిస్తోందిగా

Sophie choudary : ఈ పేరు మనలో చాలా మందికి తెలుసు.. ఎందుకంటే ఈ భామ.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఫేమస్ బ్రిటిష్ సింగర్.. కొన్ని ప్రొగ్రామ్స్ కు హోస్ట్ లాగా వ్యవహరించడంతో పాటు పలు మూవీస్ లోనూ యాక్ట్ చేసింది. లండన్‌లో పుట్టిన ఈ భామ.. ముఖ్యంగా హిందీ మూవీస్‌లో నటిస్తున్నది. ఎంటీవీ ఇండియా వీడియో జాకీగా, అప్పుడు మోడల్‌గా, టీవీ ప్రోగ్రామ్స్‌లో వ్యాఖ్యాతగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు 12 ఏళ్ల వయసున్నప్పుడే ఆమెలో ఉన్న టాలెంట్‌ను ఫేమస్ మ్యూజీక్ డైరెక్టర్ బిడ్డూ గుర్తించాడు. అయితే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా పాడిన ఆమె తర్వాత సింగర్‌గా దూసుకుపోయింది. ఇక 2000 సంవత్సరంలో సంసార తో తన కెరీర్ ప్రారంభించింది. ఇందులో విశేషం ఏమిటంటే అది స్వయంగా ఆమె రాసిన పాటే కావడం. ఇక 2001లో హబీబీ, లేలే మేరా దిల్ వంటి వీడియోలు చేసింది. ఇక 2002 లో ఇండియాలోని ముంబైలో ఎంటీసీ వీజేగా మారింది. ఇక 2009లో తన ఆల్బమ్ సౌండ్ ఆఫ్ సోఫీని స్టార్ట్ చేసింది. ఇది తన కెరీర్ కు సంబంధించిన విషయాలు.

sophie choudary

sophie choudary



sophie choudary

sophie choudary



sophie choudary

sophie choudary



sophie choudary

sophie choudary



ఇక తన పర్సనల్ లైఫ్ కు వస్తే.. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఈ భామకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యాన్స్ సైతం ఎక్కువే. అయితే తన అందచందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ట్విట్టర్‌లో ఈ అమ్మడు తన ఫొటోలను షేర్ చేసింది. అందులో దగదగ మెరిపిసోతున్న డ్రెస్‌లో చాలా కూల్‌గా కనిపించింది. ఇక వీటిని చూసిన కుర్రకారు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Tags

Latest News

Related News