Special Article:అడల్ట్ సినిమాలు.. నుంచి వచ్చి, మన వెండితెరపై సందడి చేసిన తారల లిస్టులో అందరికీ బాగా తెలిసిన పేరు సన్నీలియోన్ మాత్రమే. కానీ, ఇంకొంతమంది కూడా వున్నారు ఈ లిస్టులో. కొందరు నిజంగానే అడల్ట్ రంగం నుంచి వచ్చారు. కొందరు, ఆ తరహా ‘బ్యాక్ గ్రౌండ్’తో వచ్చారు. ఇంకొందరి మీద అలాంటి పుకార్లు పడ్డాయి కూడా. అలాంటివారెవరెవరు.? వీరీలో ఎంతమంది సక్సెస్సయ్యారు? అడల్ట్ సినిమా కెరీర్ గురించి వాళ్ళేమన్నారో తెలుసుకుందాం పదండిక..
సన్నీలియోన్..
sunny leone
ఇండో కెనడియన్ అడల్ట్ స్టార్ సన్నీలియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో అడల్ట్ సినిమాల్లో నటించి, అక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుని, బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్, ఇక్కడ మన దేశంలో తొలుత తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. కానీ, ఇప్పడామె ఇండియన్ సినిమాపై చెప్పుకోదగ్గ స్టార్. హీరోయిన్లతో సమానంగా ఆమెకు ఒకప్పుడు రెమ్యునరేషన్ దక్కింది. అడల్ట్ కెరీర్ గురించి పూర్తిగా మర్చిపోయానని చెబుతుంటంది సన్నీలియోన్. తెలుగులో ‘కరెంటు తీగ’, ‘గరుడవేగ‘ సినిమాల కోసం ఈ బ్యూటీ భారీ రెమ్యునరేషన్ సొంతం చేసుకుంది. చేతినిండా సినిమాలున్నాయి ఈమెకి.
మియా మల్కోవా
mia malkova
రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చాడు.. ఓ సినిమా చేద్దామనుకున్నాడు కుదరలేదు.. ఈలోగా గాడ్ సెక్స్ అండ్ ట్రూట్ తనే సినిమా లాంటిదాన్నొకటి తెరకెక్కించాడు. కీరవాణి సంగీతం. త్వరలో ఆర్జీవీ, మియా మల్కోవాతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు కూడా.
మియా ఖలీఫా
mia khalifa
అడల్ట్ సినిమా రంగానికి సంబంధించి మన ఇండియన్ ఆడియన్స్ దృష్టిలో బాగా పడిన ఇంకో బ్యూటీ మియా ఖలీఫా. ఓ మలయాళ సినిమా కోసం ఈ బ్యూటీతో సంప్రదింపులు జరిగాయి. ఒకేసారి మూడు నాలుగు ఇండియన్ సినిమాలు చేయాలనుకుంది ఈ అడల్ట్ స్టార్. కానీ, కరోనా వల్ల కుదరలేదు. అయితే, అడల్ట్ సినిమా ఇండస్ట్రీకి కొంత కాలం క్రితమే ఈ భామ దూరమైంది. అక్కడ తానేమీ పెద్దగా సంపాదించలేదని చెబుతుంటుంది మియా ఖలీఫా.
షకీలా
Shakila
రేష్మి
rashmi
షకీలా తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న సి-గ్రేడ్ సెక్స్ సినిమాల స్పెషలిస్ట్ రేష్మి. పలు తమిళ, మలయాళ సినిమాల్లో (సాధారణ సినిమాల్లో) నటించింది.
సిల్క్ స్మిత కూడానా?
silk smitha
సిల్క్ స్మిత కూడా షకీలా చేసిన సినిమాల్లాంటివి చేసిందంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ వేదికపై దొరుకుతుంటాయి. వీటిని మార్ఫింగ్ వీడియోలనాలా.? నిజమైనవే అనుకోవాలా? తెలియని పరిస్థితి.