Sravanthi Chokkarapu : చీరలో కొంటె చూపులతో పిచ్చెక్కిస్తున్న స్రవంతి చొక్కారపు..

Sravanthi Chokkarapu : మొన్నటివరకు స్రవంతి చొక్కారపు అంటే ఎవరికీ తెలీదు. ప్రస్తుతం చాలా మందికి ఈమె పాపులారిటీ గురించి తెలిసి వచ్చింది. దానికి బిగ్ బాస్ ఒక కారణమైతే.. తరువాత సైమా అవార్డు విన్నింగ్ ఫంక్షన్ కు ఈవిడ హోస్ట్ చేయడం మరో కారణం..

By: jyothi

Updated On - Fri - 16 September 22

Sravanthi Chokkarapu : చీరలో కొంటె చూపులతో పిచ్చెక్కిస్తున్న స్రవంతి చొక్కారపు..

Sravanthi Chokkarapu : బిగ్‌బాస్ రియాల్టీ షో పుణ్యమా చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అవుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా ఎలాగోలా డబ్బులు సంపాదించుకుంటూ చిన్నగా పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి వారిని గుర్తిస్తున్న బిగ్ బాస్ వారిని హౌస్‌లోకి పిలిచి టాస్కుల పేరుతో హైలెట్ చేస్తోంది. బిగ్ బాస్‌లో పాల్గొన వారిలో కొంత మంది లైఫ్ మాత్రం మంచిగా ఉంది. మిగతా వారంతా తమ వ్యక్తిగత జీవితాలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ నుంచి వచ్చి ఓ లేడి ఏకంగా ఎక్కడికో దూసుకెళ్లింది. ఆమె మరెవరో కాదు స్రవంతి చొక్కారపు..

స్రవంతిలో అంతలోనే ఇంత మార్పా..

స్రవంతి చొక్కారపు.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక డ్రగ్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడిన స్రవంతి.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగింది. దీనికి తోడు సోషల్ మీడియాలో స్రవంతి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిసిందే.

మొన్నటివరకు స్రవంతి చొక్కారపు అంటే ఎవరికీ తెలీదు. ప్రస్తుతం చాలా మందికి ఈమె పాపులారిటీ గురించి తెలిసి వచ్చింది. దానికి బిగ్ బాస్ ఒక కారణమైతే.. తరువాత సైమా అవార్డు విన్నింగ్ ఫంక్షన్ కు ఈవిడ హోస్ట్ చేయడం మరో కారణం. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో దిగిన ఫోటోను ఆమెను ఇటీవల పోస్టు చేసింది. అవార్డు ఫంక్షన్‌కు వచ్చిన సెలబ్రిటీలతో పుష్ప డైలాగ్స్ ‘తగ్గేదెలే’ చెప్పి ఆమె ఆడియెన్స్ ఫోకస్‌ను గ్రాబ్ చేసింది.

కేవలం రెండు అవకాశాలతో స్రవంతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బూడిద వర్ణం చీరలో స్రవంతి ఒక్కసారిగా మెరిసింది. తన ఎత్తైన ఎద అందాలు వెల్లివిరిసేలా ఆమె డ్రెస్సింగ్ ఉంది. స్రవంతిని చీరకట్టులో చూసిన వారంతా వారెవ్వా ఈమెలో ఇంత అందం ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Ranveer Singh : ఆ న్యూడ్ ఫొటోషూట్ నాది కాదు.. నా ఫొటోల‌ను మార్ఫింగ్ చేశారుః ర‌ణ్ వీర్ సింగ్‌

Also Read : Heroine: ఛాన్సులు రావాలంటే వాళ్ల ప‌క్క‌లో ప‌డుకోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ కామెంట్లు..!

Related News