Sreemukhi : పొట్టి గౌనులో శ్రీముఖి అరాచ‌కం.. ఆ రెండు మాత్ర‌మే హైలెట్‌..!

Sreemukhi : శ్రీముఖి కూడా ఈ న‌డుమ సోష‌ల్ మీడియాను షేక్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటోంది. ఆమె ఇప్పుడు యాంక‌ర్లంద‌రిలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిల‌బ‌డేందుకు బాగానే ట్రై చేస్తోంది. .

By: jyothi

Published Date - Sun - 25 September 22

Sreemukhi : పొట్టి గౌనులో శ్రీముఖి అరాచ‌కం.. ఆ రెండు మాత్ర‌మే హైలెట్‌..!

Sreemukhi : శ్రీముఖి కూడా ఈ న‌డుమ సోష‌ల్ మీడియాను షేక్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటోంది. ఆమె ఇప్పుడు యాంక‌ర్లంద‌రిలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిల‌బ‌డేందుకు బాగానే ట్రై చేస్తోంది. ప్ర‌స్తుతం సుమ త‌ర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న యాంక‌ర్ మాత్రం ఆమెనే అని చెప్పుకోవాలి.

అన్ని ఛానెళ్ల‌లో స‌త్తా..

అందుకే పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌తో పాటు బ‌డా ఇంట‌ర్వ్యూలు కూడా చేస్తోంది. ఆమె క్రేజ్ చూస్తుంటే రాను రాను సుమ‌ను దాటిపోయేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బుల్లితెర‌పై తిరుగు లేకుండా దూసుకుపోతోంది. ఈ ఛానెల్‌, ఆ ఛానెల్ అనే తేడాలు లేకుండా అన్ని ఛానెళ్ల‌లో త‌న స‌త్తా ఏంటో చూపిస్తోంది.

వ‌రుస ఛాన్సుల‌తో దూసుకుపోతున్న శ్రీముఖి కూడా ఈ న‌డుమ బాగానే రెచ్చిపోతుంది. ఆ మ‌ధ్య కాస్త లావుగా ఉన్న ఆమె ఇప్పుడు కాస్త స‌న్న‌బ‌డిపోయింది. త‌న నాజూకు అందాల‌తో నిత్యం చెమ‌ట‌లు ప‌ట్టిస్తూనే ఉంది.

మ‌రి స‌న్న‌బ‌డ్డ అందాల‌ను దాచుకోవ‌ద్ద‌ని అనుకుంటుందో ఏమో.. అందుకే ఈ సారి మ‌రింత ఘాటుగా చూపించింది. పొట్టి గౌనులో త‌న థైస్ అందాల‌తో పాటు ఎద ప‌రువాల‌ను మొత్తం కెమెరాకు చూపించింది. ఈ వ‌య్యారి అందాలు మామూలుగా లేవంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు.

Read Also : Pragya Jaiswal : పొట్టి డ్రెస్సులో వాటిని య‌మ రంజుగా చూపిస్తున్న ప్ర‌గ్యాజైస్వాల్‌..!

Read Also : Kriti Sanon : వైట్ అండ్ వైట్‌లో చూపించకూడనివి చూపించిన కృతి సనన్..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News