Sri Reddy Accused Hero : ఆ హీరో నన్ను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!

Sri Reddy Accused Hero : శ్రీరెడ్డి చాలామంది హీరోలు, డైరెక్టర్ల మీద దారుణమైన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె కొందరు హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో శ్రీరెడ్డి ను ఇండస్ట్రీ మొత్తం బ్యాన్ చేసేసింది.

By: jyothi

Updated On - Tue - 4 July 23

Sri Reddy Accused Hero : ఆ హీరో నన్ను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!

Sri Reddy Accused Hero : నటి శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఆమె.. ఆ తర్వాత మీటూ ఉద్యమం పేరుతో బాగా ఫేమస్ అయిపోయింది.

ఆమె చాలామంది హీరోలు, డైరెక్టర్ల మీద దారుణమైన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె కొందరు హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో శ్రీరెడ్డి ను ఇండస్ట్రీ మొత్తం బ్యాన్ చేసేసింది. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తూ వస్తోంది ఈ భామ.

కామ వాంఛ తీర్చుకున్నాడు..

తాజాగా ఆమె మరో హీరోపై దుమారం రేపే కామెంట్లు చేసింది. నన్ను ఓ తమిళ హీరో దారుణంగా వాడుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు. ఒక పబ్లిక్ టాయిలెట్ లా వాడుకుని ఇప్పుడు నన్ను మోసం చేశాడు.

నాకు తమిళంలో ఛాన్సులు రాకుండా చేస్తున్నాడు అంటూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. కానీ ఆ హీరో ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు. గతంలో ఆమె తెలుగు హీరో నాని మీద కూడా కామెంట్లు చేసింది. రానా తమ్ముడు అభిరామ్ కూడా తనను వాడుకున్నాడని చెప్పింది.

 

Read Also : Actress Ester Noronha Reacts On Casting Couch : ఆ ఇద్దరు తెలుగు హీరోలు కోరిక తీర్చమన్నారు.. హీరోయిన్ ఎస్తేర్ సంచలనం..!

Read Also : Radhika Apte Made Sensational Comments On Tollywood Hero : ఆ తెలుగు హీరో అసభ్యకరంగా హీరోయిన్లను టచ్ చేస్తాడు.. రాధికా ఆప్టే సంచలనం..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News