Sri Reddy : సౌత్ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం అంటే అందరికీ టక్కున శ్రీరెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆమె అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో అర్ధనగ్న ప్రదర్శన చేసి మరీ పోరాటం చేసింది. కానీ ఆపేరును ఆమె కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే హీరోలను, డైరెక్టర్లను వక్తిగతంగా టార్గెట్ చేయడం ఆమె స్టార్ట్ చేసింది.
దాంతో ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేశారు. అప్పటి నుంచి ఆమెకు తెలుగులో అవకాశాలు రావట్లేదు. ఇక యూట్యూబ్ ఛానెల్ లో మాత్రం తన వాయిస్ ను వినిపిస్తూనే ఉంటుంది. కాంట్రవర్సీలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో చాలా చెత్త కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.
ఇక తాజాగా ఆమె మరో ఇంటర్వ్యూలో కూడా పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు పడుకోవడానికి రెడీగా ఉండరు. కానీ ముంబై హీరోయిన్లకు మాత్రం బాగానే ఛాన్సులు ఇస్తారు.
అక్కడి అమ్మాయిలు టాలీవుడ్ లో అన్నింటికీ సిద్ధపడే వస్తారు. అందుకే వారికి అవకాశాలు ఈజీగా వస్తాయి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అంతకు ముందు మాధవి లత కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. కానీ వీరి ఆరోపణలపై ఇప్పటి వరకు ఒక్కరు కూడా రియాక్ట్ కావట్లేదు.
Read Also : Vishnu Priya : అతనితో లిప్ లాక్ చేయాలని ఉంది.. విష్ణుప్రియ ఏంటీ మాటలు..!
Read Also : JD Chakravarthy : మీ కాళ్లు ముద్దు పెట్టుకోవచ్చా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్లు..!