Star Director : సినిమా ఇండస్ట్రీ అంటేనే సమాజంలో ఒక ట్రెండ్ ను సెట్ చేసే ప్లాట్ ఫామ్ అని చెప్పుకోవాలి. సమాజంలో ఉండే జనాలకు ఎక్కువగా ట్రెండ్ సెట్ చేస్తుంది మాత్రం సినిమా ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. ఇక డేటింగ్ ట్రెండ్ ను సెట్ చేసింది కూడా ఈ సినిమా ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి.
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఇలా డేటింగ్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఇలాగే ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తోందంట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ డైరెక్టర్ అబ్బాయి కాదు అమ్మాయి. ఆమె మొదటి నుంచి పురుష ద్వేషిగా పేరు తెచ్చుకుంది.
ఇక సదరు హీరోయిన్ కూడా మగవాళ్లంటే అసహ్యంగా చూస్తూ ఉంటుంది. ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతోంది. కానీ లేడీ డైరెక్టర్ మాత్రం ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. కాగా వీరిద్దరూ రీసెంట్ గా ఎక్కువగా తిరుగుతున్నారంట. ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిశాయి.
పైగా ఇద్దరూ లెస్బియన్స్ అని ఒకరికి ఒకరు తెలిసి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంట. ఈ వ్యవహారమే ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. వీరిద్దరూ ఎక్కువగా పబ్బులు, పార్టీలు అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. దాంతో పాటు ఓ ఫ్లాట్ లో ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Read Also :Pooja Hegde : ఫ్రెండ్ లవర్ తో డేటింగ్ చేసిన పూజాహెగ్డే.. అప్పట్లో ఇదో సంచలనం..!
Read Also : Jagapathi Babu : ఆ గ్లామరస్ హీరోయిన్ తో కూడా జగపతిబాబు ఎఫైర్ నడిపారా..?