Ramya krishna : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు సైతం ఇది తప్పలేదు. అప్పట్లో తన అందంతో, నటనతో రమ్యకృష్ణ సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపేసింది. ఎలాంటి పాత్రలో నటిస్తే ఆ పాత్రకు ప్రాణం పోసింది. అంత గొప్పగా నటించింది కాబట్టే ఆమెకు అంతటి పేరు వచ్చింది.
అయితే రమ్యకృష్ణ అంత పెద్ద హీరోయిన్ అంత ఈజీగా అయిందా అనే అనుమానం అందరికీ ఉంది. ఆమె కూడా మొదట్లో చాలా ఇబ్బందులు పడిందంట. ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను లైంగికంగా వేధించాడంట. ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ అయిపోయింది. ఓ స్టార్ డైరెక్టర్ ఆమె వద్దకు వచ్చి.. నీకు అవకాశం ఇస్తానంటూ మాయ మాటలు చెప్పాడు.
ఆమెకు కొన్ని సెక్స్ కు సంబంధించిన సీన్లు చూపిస్తూ.. నువ్వు కూడా ఇలాంటి సీన్లలో నటించు, ఇలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇస్తే నీకు కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తాను అంటూ తెలిపాడు. కానీ రమ్యకృష్ణకు మాత్రం చాలా కోపం వచ్చింది. అందుకే ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లి పోయిందంట.
ఆ తర్వాత అతని పేరు మాత్రం బయటకు చెప్పడానికి ఆమె ఇష్టపడ లేదు. ఎందుకంటే అతను అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్. అతని పేరు చెబితే ప్రాబ్లమ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన పేరు చెప్పలేదు. కానీ రమ్యకృష్ణను వేధించిన ఆ స్టార్ డైరెక్టర్ చివరకు కుక్క చావు చచ్చాడంట. చేసిన పాపమే అతనికి శాపమైందని అప్పట్లో టాక్ వచ్చింది.
Read Also : SS Rajamouli : రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. నటనలో ఆయన్ను కొట్టేవారే లేరు..
Read Also : Directors : మొదటి సినిమాతోనే రూ100 కోట్ల మార్కు అందుకున్న డైరెక్టర్లు ఎవరో తెలుసా..?