• Telugu News
  • movies

Strange custom.. అక్కడి అమ్మాయిలకు పెళ్లి కావాలంటే ఆ విధంగా అబ్బాయిని మెప్పించాల్సిందే..

Strange custom ..ప్రపంచం మొత్తం సాంకేతిక విప్లవంతో దూసుకుపోతుంటే అక్కడ మాత్రం ఆచార సంప్రదాయాలు ఇంకా అలానే ఉన్నాయి. తరతరాలుగా వస్తున్న వారి సంప్రదాయాలను వదులుకోవడానికి అక్కడి ప్రజలు సిద్దంగా లేరని తెలుస్తోంది. 2021లో ఉన్నా కూడా ఆ తెగలో అమ్మాయికి పెళ్లి కావాలంటే వారి ఆచారం ప్రకారం వివాహానికి ముందే భర్తను మెప్పించాల్సి ఉంటుంది. అబ్బాయిని ఎలా సంతృప్తి పరచాలో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ తెగ ఎక్కడ నివసిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […].

By: jyothi

Updated On - Mon - 22 November 21

Strange custom.. అక్కడి అమ్మాయిలకు పెళ్లి కావాలంటే ఆ విధంగా అబ్బాయిని మెప్పించాల్సిందే..

Strange custom ..ప్రపంచం మొత్తం సాంకేతిక విప్లవంతో దూసుకుపోతుంటే అక్కడ మాత్రం ఆచార సంప్రదాయాలు ఇంకా అలానే ఉన్నాయి. తరతరాలుగా వస్తున్న వారి సంప్రదాయాలను వదులుకోవడానికి అక్కడి ప్రజలు సిద్దంగా లేరని తెలుస్తోంది. 2021లో ఉన్నా కూడా ఆ తెగలో అమ్మాయికి పెళ్లి కావాలంటే వారి ఆచారం ప్రకారం వివాహానికి ముందే భర్తను మెప్పించాల్సి ఉంటుంది. అబ్బాయిని ఎలా సంతృప్తి పరచాలో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ తెగ ఎక్కడ నివసిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


పెళ్లి ఎక్కడైనా కామన్..

రోజులు మారుతున్న కొద్దీ సంప్రదాయ వివాహాల స్థానంలో ఈ మధ్య లవ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకుంటున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు తగ్గిపోయాయి. మన దేశంలో మిహాన ఫారిన్ కంట్రీస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ముందు ప్రేమించుకుని.. ఒకరి నొకరు అర్థం చేసుకున్నాకే వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఏ చిన్న అభిప్రాయ భేదం వచ్చినా, నాకు ఇతను, ఆమె సెట్ కాదు అనుకుంటే బ్రేకప్ చెప్పేసుకుని వేరే వారితో కనెక్ట్ అవుతున్నారు. ఎక్కైడైనా ఇదే ప్రాసెస్ కొనసాగుతోంది. ఇక సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకునే ఇరు కుటుంబా గురించి ఎంక్వైరీ చేసుకుని.. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చాక అన్నీ మాట్లాడుకుని పెళ్ళికి సిద్ధపడుతున్నారు.


బయట ఇంత జరుగుతుంటే దక్షిణ ఫసిఫిక్ ప్రాంతంలో నివసించే ఆ తెగలో అమ్మాయికి పెళ్లి కావాలంటే నేటికీ అక్కడ ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ విషయం తెలిస్తే ఆధునికంగా ప్రపంచం ఎంత ముందున్నా.. వాళ్లు మాత్రం వెనకబడి ఉన్నారని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు..

Strange custom-1

Strange custom-1

అబ్బాయిని ఎలా మెప్పించాలంటే..

దక్షిణ ఫసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగల ప్రజలు అతి ప్రాచీన ఆదిమ జాతికి చెందిన వారుగా తెలుస్తోంది. అడవుల్లోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నారు. ఇప్పటికీ తమకు తరతరాలుగా వస్తున్న ఆచారాలను వీరు పాటిస్తూనే ఉన్నారు. అయితే, ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగ అమ్మాయికి పెళ్లి కావాలంటే వారి ఆచారం ప్రకారం అబ్బాయిని పెళ్లికి ముందే మెప్పించాలి. పెళ్లి చూపులకు వెళ్లిన అబ్బాయికి అమ్మాయి తన వక్షోజాలను (బ్రెస్ట్ పార్ట్) చూపించాలి.


ఒకవేళ అమ్మాయి వక్షోజాలు అబ్బాయికి నచ్చకపోతే మోహమాటం లేకుండా నచ్చలేదని చెబుతాడట.. అటువంటి ప్రాచీన సంప్రదాయాన్ని ఆ తెగ వాళ్లు నేటికీ పాటిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, అమ్మాయి ఛాతి భాగం చూసి పెళ్లికి ఓకే చెప్పడం, కాదని చెప్పడం ఏంటనీ కొందరు విమర్శిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారికి చదువు చెప్పింది ఆధునిక జీవనశైలి అలవాటు చేయించాలని కొందరు కోరుతున్నారు.

Tags

Latest News

Related News