• Telugu News
  • movies

Suma kanakala-Rajiv kanakala : సుమ రాజీవ్‌‌ను దూరం పెట్టడానికి ఆ బోల్డ్ బ్యూటీనే కారణమా..?

Suma kanakala-Rajiv kanakala : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో అన్ని హీరోహీరోయిన్లవి కాగా.. ఒక జంట మాత్రం కాస్త డిఫరెంట్..

By: jyothi

Published Date - Thu - 22 September 22

Suma kanakala-Rajiv kanakala : సుమ రాజీవ్‌‌ను దూరం పెట్టడానికి ఆ బోల్డ్ బ్యూటీనే కారణమా..?

Suma kanakala-Rajiv kanakala : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో అన్ని హీరోహీరోయిన్లవి కాగా.. ఒక జంట మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన రాజీవ్  కనకాల ఇండస్ట్రీలోనే టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. ముందు ప్రేమించుకుని పెద్దల సహాయంతో వీరు పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వరకు బాగానే సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా కలహాలు చెలగేగాయి.

అందుకే సుమ రాజీవ్‌కు విడాకులు ఇస్తానందా..

రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇక సుమ టామ్ మోస్ట్ బిజీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరిలో రాజీవ్ కంటే సుమనే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నది టాక్ కూడా వినబడుతోంది. సుమ ఇండస్ట్రీలో ఏ మూవీ ఆడియో లాంచ్ అయినా.. ప్రీరిలీజ్, సక్సెస్ మీట్ ఇలా అన్నింటికీ ఆమె యాంకరింగ్ చేస్తుంటుంది. దీనికి తోడు బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ కూడా హోస్టింగ్ చేస్తుంది. అందులో సుమ క్యాష్ ప్రోగ్రామ్ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

వీరిద్దరు జీవితంలో చాలా బిజీగా మారిపోయారు. అయితే,వీరిద్దరూ విడిపోతున్నారని మొన్నటివరకు జోరుగా వార్తలు వచ్చాయి. దీనికి కారణం రాజీవ్ అని ప్రచారం జరిగింది. ఎందుకంటే రాజీవ్ ఒక హాట్ బ్యూటీతో రొమాన్స్ చేస్తున్నాడని సుమకు తెలిసిందట.. దీంతో సుమ తన భర్తను దూరం పెట్టిందట..ఒకానొక టైంలో విడాకులు తీసుకోవాలని భావించినదట.. కానీ ఆ సమయంలో తమ పిల్లల గురించి ఆలోచించి వెనకడుగు వేసినట్టు తెలిపింది.

రాజీవ్ తెలుగు ఇండస్ట్రీలో నటించిన హాట్ బ్యూటీతో రిలేషన్ పెట్టుకున్నాడని.. రాజీవ్, ఆమె కలిసి ఒకసినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ ఒక్కోసారి గెస్ట్ హౌస్‌లో చాలా రహస్యంగా కలుసుకుంటారని కూడా తెలిసింది. రాజీవ్,ఆ బోల్డ్ బ్యూటీ కలిసి వెళ్తున్నప్పుడు సుమ సన్నిహితులు చూసి ఆమెకు చెప్పారట.. దీంతో సుమ తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నారట.. కానీ ఇప్పుడు పిల్లల కోసం కలిసే ఉంటున్నారట..

Read Also : SR NTR-Balayya : బాలయ్యతో ఆ హీరోయిన్ కాళ్లు మొక్కించిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

Read Also : Samantha: సమంత అమెరికా టూర్ పై క్లారిటీ ఇచ్చిన సమంత మేనేజర్.. అందుకోసమే..!

Related News