Sunny Leone Comments An Interview Are Viral : సన్నీలియోన్.. ఈ పేరుకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. ఆమె అప్పట్లో పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది. అందుకే యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఆమె పేరు చెబితే గూగుల్ కూడా షేక్ అయిపోయేదేమో. అయితే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె అలాంటి పోర్న్ వీడియోను మానేసింది.
కేవలం సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతోంది. అంతే కాకుండా ఆమె ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
పోర్న్ వీడియోలు చేసినప్పుడు మీకు ఎదరైన చేదు అనుభాలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి సన్నీ మాట్లాడుతూ.. నేను పోర్న్ స్టార్ గా ఉన్నప్పుడు కొందరు నా క్యారెక్టర్ చీఫ్ అంటూ కామెంట్స్ చేశారు. నేను పోర్న్ వీడియోలు చేసినంత మాత్రానా నా బట్టలు విప్పేసుకుని తిరగను కదా.
నేను కేవలం వీడియోల కోసం మాత్రమే చేశాను. అంతే తప్ప అందులో ఎలాంటి వల్గారిటీ లేదు అంటూ తెలిపింది సన్నీలియోన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సన్నీలియోన్ ఇలాంటి కామెంట్లు చేసి తన మనులో ఉన్న బాధను బయట పెట్టేసింది.
Read Also : Isha Koppikar on Casting Coutch : ఆ హీరో రాత్రి రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ సెన్సేషనల్..!