Sunny Leone : బరువెక్కిన ఎద అందాలు ఆరబోస్తున్న సన్నిలియోన్‌.. ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు..!

Sunny Leone : మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీ టౌన్ బిజియెస్ట్ యాక్ట్రెస్‌గా సన్నిలియోన్ ఉంది. ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్స్‌లో కనిపించింది. వెండితెరపైన ఈ భామను చూసేందుకుగాను ప్రేక్షకులు ఎగబడతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇండియన్ ఫిల్మ్స్‌తో పాటు హాలీవుడ్ మూవీస్‌లో‌నూ సన్ని‌లియోన్ నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. సన్నిలియోన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా […].

By: jyothi

Published Date - Fri - 3 December 21

Sunny Leone : బరువెక్కిన ఎద అందాలు ఆరబోస్తున్న సన్నిలియోన్‌.. ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు..!

Sunny Leone : మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీ టౌన్ బిజియెస్ట్ యాక్ట్రెస్‌గా సన్నిలియోన్ ఉంది. ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్స్‌లో కనిపించింది.

Sunny Leone 1

Sunny Leone 1

వెండితెరపైన ఈ భామను చూసేందుకుగాను ప్రేక్షకులు ఎగబడతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇండియన్ ఫిల్మ్స్‌తో పాటు హాలీవుడ్ మూవీస్‌లో‌నూ సన్ని‌లియోన్ నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. సన్నిలియోన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sunny Leone 2

Sunny Leone 2

వైట్ కలర్ డ్రెస్ ధరించి నడుముపై చేయి వాల్చి ..బరువెక్కిన ఎద అందాలు మొత్తంగా బయటపెట్టేసి నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కొందరు అస్సలు ఎవరూ తట్టుకోలేరు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. సన్నిలియోన్‌ను ఇలా చూస్తే మతిపోతోందని కొందరు పోస్టులు పెడుతున్నారు.

Sunny Leone 3

Sunny Leone 3

 

చూపులతో, తన అందాలతో కాక రేపుతున్నదని అంటున్నారు. మొత్తంగా సన్నిలియోన్ తన అభిమానులకు పండుగ లాంటి ఫొటోలు ఇచ్చేసిందని పేర్కొంటున్నారు. సన్నిలియోన్ తెలుగు‌లో ‘పీఎస్‌వీ గరుడ వేగ’చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ‘డియో డియో’లో మెరిసింది.

Sunny Leone 4

Sunny Leone 4

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఈ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. సన్నిలియోన్ ప్రజెంట్ లీడ్ రోల్ ప్లే చేస్తూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ‘హెలెన్, కోకా కోలా’ అనే చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది సన్నిలియోన్.

Tags

Latest News

Related News